మోమిన్పేట్ మండలం
మోమిన్పేట్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, మోమిన్పేట్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°31′11″N 77°53′49″E / 17.519654°N 77.896957°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వికారాబాదు జిల్లా |
మండల కేంద్రం | మొమిన్పేట్ |
గ్రామాలు | 23 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 43,261 |
- పురుషులు | 21,651 |
- స్త్రీలు | 21,610 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 51.13% |
- పురుషులు | 64.42% |
- స్త్రీలు | 37.52% |
పిన్కోడ్ | 501202 |
మోమిన్పేట్ మండలం, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లాలోని మండలం.[1] మోమిన్పేట్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన సదాశివపేట నుండి 12 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం వికారాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలంలో 23 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి..నిర్జన గ్రామాలు లేవు
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మొత్తం 43,261 - పురుషులు 21,651 - స్త్రీలు 21,610. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ రాలేదు. మండల వైశాల్యం 185 చ.కి.మీ. కాగా, జనాభా 43,261. జనాభాలో పురుషులు 21,651 కాగా, స్త్రీల సంఖ్య 21,610. మండలంలో 9,598 గృహాలున్నాయి.[3]
సమీప మండలాలు
[మార్చు]ఈ మండలానికి నవాబ్ పేట మండలం దక్షిణాన, సదాశివపేట మండలం ఉత్తరాన, మర్పల్లి మండలం పడమరన, శంకర్పల్లి మండలం తూర్పు వైపున ఉన్నాయి.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 248 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "వికారాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.