Coordinates: 17°00′00″N 77°34′00″E / 17.000°N 77.5667°E / 17.000; 77.5667

దౌలతాబాద్ మండలం (వికారాబాదు జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దౌలతాబాద్ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, దౌలతాబాద్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, దౌలతాబాద్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, దౌలతాబాద్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°00′00″N 77°34′00″E / 17.000°N 77.5667°E / 17.000; 77.5667
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వికారాబాదు జిల్లా
మండల కేంద్రం దౌలతాబాద్ (వికారాబాద్)
గ్రామాలు 25
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 48,379
 - పురుషులు 24,126
 - స్త్రీలు 24,253
అక్షరాస్యత (2011)
 - మొత్తం 36.34%
 - పురుషులు 48.98%
 - స్త్రీలు 23.80%
పిన్‌కోడ్ {{{pincode}}}

దౌలతాబాద్ మండలం, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లాలోని మండలం. [1] దౌలతాబాద్, ఈ మండల కేంద్రం. ఇది సమీప పట్టణమైన నారాయణపేట నుండి 45 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్​నగర్​ జిల్లాలో ఉండేది. [2] ఈ మండలం తాండూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నారాయణపేట డివిజనులో ఉండేది. ఈ మండలంలో 25 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ రాలేదు. మండల వైశాల్యం 203 చ.కి.మీ. కాగా, జనాభా 48,379. జనాభాలో పురుషులు 24,126కాగా, స్త్రీల సంఖ్య 24,253. మండలంలో 9832 గృహాలున్నాయి.[3]

గణాంక వివరాలు[మార్చు]

పశుసంపద[మార్చు]

1997 నాటి పశుసంపద ప్రకారం మండలంలో 28 వేల గొర్రెలు, 9 వేల మేకలు, 2 వేల పందులు, 580 కుక్కలు, 22800 కోళ్ళు, 4500 దున్నపోతులు ఉన్నాయి.

కొన్ని విషయాలు[మార్చు]

  • అసెంబ్లీ నియోజకవర్గం: కొడంగల్.
  • పార్లమెంటు నియోజకవర్గం: మహబూబ్ నగర్.
  • ఎమ్పీటీసి: బి.మోహన్ రెడ్డి.
  • మండల అధ్యక్షుడు: భీమమ్మ.

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మహబూబ్‌నగర్ జిల్లా పటంలో మండల స్థానం
  • గమనిక: గతంలో ఈ మండలంలో ఉన్న కుదురుమళ్ళ గ్రామం 2022 జులై 22న ఏర్పడిన దుద్యాల మండలంలో విలీనం కావడం జరిగింది.[4]

కుదురుమళ్ళ గ్రామం దుద్యాల మండలంలోకి విలీనం

కుదురుమళ్ళ గ్రామం 2022 జులై 22న కొత్తగా ఏర్పడిన దుద్యాల మండలంలో విలీనం చేయబడింది. [5]

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 248  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   
  2. "వికారాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. "ఇక నుంచి దుద్యాల మండలం |". web.archive.org. 2023-12-29. Archived from the original on 2023-12-29. Retrieved 2023-12-29.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. telugu, NT News (2022-07-24). "ప్రత్యేక మండలంగా దుద్యాల". www.ntnews.com. Retrieved 2023-08-15.

వెలుపలి లంకెలు[మార్చు]