దుద్యాల మండలం
Appearance
దుద్యాల మండలం | |
— మండలం — | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | వికారాబాద్ |
మండల కేంద్రం | దుద్యాల (దుద్యాల) |
గ్రామాలు | 12 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా | |
- మొత్తం | 28,039 |
- పురుషులు | 13,917 |
- స్త్రీలు | 14,122 |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
దుద్యాల మండలం, తెలంగాణ రాష్ట్రం, వికారాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1] [2]వికారాబాద్ జిల్లా, బొమ్రాస్‌పేట మండలం నుండి వేరు చేయుట ద్వారా 2022 జూలై 22న కొత్తగా ఏర్పడింది .[3][4] ఇది తాండూరు రెవెన్యూ డివిజన్ పరిపాలనా పరిధిలో ఉంది. ఈ మండలంలో నిర్జనగ్రామంతో కలుపుకుని 12 గ్రామాలు ఉన్నాయి
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- దుద్యాల
- లగ్‌చర్ల
- గౌరారం
- చిల్మల్ మైలారం
- నాజ్‌ఖాన్‌పల్లి
- అంసాన్‌పల్లి
- ఎర్లపల్లి
- కుదురుమళ్ళ
- హస్నాబాద్
- హకీంపేట
- పోలెపల్లి
గమనిక:నిర్జన గ్రామం మాచన్ పల్లి పరిగణనలోకి తీసుకోలేదు.
మూలాలు
[మార్చు]- ↑ "ఇక నుంచి దుద్యాల మండలం". EENADU. Retrieved 2023-12-29.
- ↑ "Telanganaలో కొత్తగా 13 రెవెన్యూ మండలాలు". Sakshi Education. Retrieved 2024-01-31.
- ↑ Sravan (2023-08-12). "Telangana New Districts Names 2018 Pdf TS 31 Districts List". Timesalert.com. Retrieved 2023-08-15.
- ↑ telugu, NT News (2022-07-24). "ప్రత్యేక మండలంగా దుద్యాల". www.ntnews.com. Retrieved 2023-08-14.