శంకరపల్లి పురపాలకసంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శంకరపల్లి పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి
మండలం శంకర్‌పల్లి మండలం
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌
 - వైస్ చైర్‌పర్సన్‌
వైశాల్యము
 - మొత్తం 32.12 km² (12.4 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 20,789
పిన్ కోడ్ - 501503
ఎస్.టి.డి కోడ్ - 08417
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

శంకరపల్లి పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] శంకర్‌పల్లి పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం లోని చేవెళ్ళ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

చరిత్ర[మార్చు]

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న శంకర్‌పల్లి, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]

భౌగోళికం[మార్చు]

శంకరపల్లి 32.12 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 17°27′18″N 78°07′52″E / 17.455°N 78.131°E / 17.455; 78.131 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 41 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 20789 మంది కాగా, అందులో మంది పురుషులు, మంది మహిళలు ఉన్నారు. గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 5 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[4]

పౌర పరిపాలన[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి దీనిని 11 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు. వీరు ఎన్నికైననాటినుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.[5]

వార్డు కౌన్సిలర్లు[మార్చు]

  1. కె. సంతోష్ కుమార్
  2. జి. సంధ్యారాణి
  3. పార్శి రాధ
  4. టి. గోపాల్
  5. జూలకంటి లక్ష్మమ్మ
  6. బి. వెంకట్ రాంరెడ్డి
  7. చాకలి అశోక్
  8. జొన్నడ రాములు
  9. యం. చంద్రమౌళి
  10. బొడ్డు లావణ్య
  11. గండెటి శ్రీనాథ్ గౌడ్
  12. యంసాని వాణి
  13. నూర్జాబేగం
  14. జూలకంటి శ్వేత
  15. సాత విజయలక్ష్మీ

మూలాలు[మార్చు]

  1. "Shankarpally Municipality". shankarpallymunicipality.telangana.gov.in. Archived from the original on 21 అక్టోబర్ 2020. Retrieved 22 March 2021. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 22 March 2021.
  3. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 22 March 2021.
  4. "Basic Information of Municipality, Shankarpally Municipality". shankarpallymunicipality.telangana.gov.in. Archived from the original on 20 జనవరి 2021. Retrieved 22 March 2021.
  5. skannegari. "Shankarpally Municipality into 15 wards - Telangana NavaNirmana Sena". tgnns.com. Archived from the original on 11 ఏప్రిల్ 2021. Retrieved 11 April 2021.

వెలుపలి లంకెలు[మార్చు]