తొర్రూరు పురపాలకసంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తొర్రూరు పురపాలకసంఘం తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాద్ జిల్లా కు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ, తొర్రూరు పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం మహబూబాబాద్(ఎస్.టి.) లోకసభ నియోజకవర్గం లోని పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[1]

చరిత్ర[మార్చు]

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న తొర్రూర్, 2013, మార్చి 22న పురపాలక సంఘంగా ఏర్పడింది. చింతలపల్లి, వెలకట్టే మొదలైన గ్రామ పంచాయతీలను కలిపి తొర్రూర్ పురపాలకసంఘంగా ఏర్పాటుచేశారు.

పౌర పరిపాలన[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి దీనిని 20 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[2] వీరు ఎన్నికైననాటినుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

వార్డు కౌన్సిలర్లు[మార్చు]

  1. బుసాని రాము
  2. తునం రోజ
  3. థూర్పతి సంగీత
  4. పెర్ల యమున
  5. ధారవత్ సునీత
  6. మంగళంపల్లి రామచంద్రయ్య
  7. మడ్గుల నట్వర్
  8. నార్కుటి గజానంద్
  9. చకిలేల అలివేని
  10. దంగరి రేవతి
  11. కర్ణే నాగజ్యోతి
  12. జినుగు సురేందర్ రెడ్డి
  13. గోగులోత్ శంకర్
  14. ఎన్నమనేని శ్రీనివాస్ రావు
  15. కొలువుల శంకర్
  16. బిజ్జల మాధవి

మూలాలు[మార్చు]

  1. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 31 March 2021.
  2. admin (2020-02-05). "Thorrur Municipal Councillors List – 2020". Telangana data. Retrieved 2021-05-22.

వెలుపలి లంకెలు[మార్చు]