Jump to content

కోరుట్ల పురపాలకసంఘం

అక్షాంశ రేఖాంశాలు: 18°49′16″N 78°42′40″E / 18.821°N 78.711°E / 18.821; 78.711
వికీపీడియా నుండి
కోరుట్ల పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
కోరుట్ల పురపాలకసంఘం is located in తెలంగాణ
కోరుట్ల పురపాలకసంఘం
కోరుట్ల పురపాలకసంఘం
అక్షాంశరేఖాంశాలు: 18°49′16″N 78°42′40″E / 18.821°N 78.711°E / 18.821; 78.711
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జగిత్యాల
మండలం కోరుట్ల
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌ అన్నం లావణ్య
 - వైస్ చైర్‌పర్సన్‌ గడ్డమీది పవన్
వైశాల్యము
 - మొత్తం 35.94 km² (13.9 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 69,479
 - పురుషుల సంఖ్య 34,685
 - స్త్రీల సంఖ్య 34,794
 - గృహాల సంఖ్య 16,680
పిన్ కోడ్ - 505326
Area code(s) టెలిఫోన్ కోడ్ -08725
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

కోరుట్ల పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] కోరుట్ల పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం లోని కోరుట్ల శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

చరిత్ర

[మార్చు]

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న కోరుట్ల, 1988లో పురపాలకసంఘంగా ఏర్పడింది. 2010లో 2వ గ్రేడ్ పురపాలకసంఘంగా మార్చబడింది.

భౌగోళికం

[మార్చు]

కోరుట్ల 35.94 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 18°49′12″N 78°43′12″E / 18.820°N 78.720°E / 18.820; 78.720 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 230 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం జగిత్యాల నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 69479 మంది కాగా, అందులో 34685 మంది పురుషులు, 34794 మంది మహిళలు ఉన్నారు. 16,680 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 33 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[3]

పౌర పరిపాలన

[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 33 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం అన్నం లావణ్య చైర్‌పర్సన్‌గా, గడ్డమీది పవన్ వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[4] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

వార్డు కౌన్సిలర్లు

[మార్చు]
  1. సంగ మాలతి
  2. రేష్మా ఫర్జిన్
  3. మోర్తాడ్ లక్ష్మి నారాయణ
  4. మహ్మద్ సబీర్ అలీ
  5. పేర్ల సతయ్య
  6. బడ్డి సుజాత
  7. గుంటుక శ్రీనివాస్
  8. లోకిని వెంకి
  9. పోగుల ఉమారాణి
  10. గడ్డమీది పవన్ (వైస్ చైర్‌పర్సన్)
  11. దాసరి సునీత
  12. అలేఖ్య మోలిమూరి
  13. వసంత తిరుమల
  14. సుల్తానా బేగం
  15. అడెపు కమల
  16. బలిజే పద్మ
  17. నాజియా తబసుం
  18. ఫర్హాత్
  19. నాజియా పర్వీన్
  20. గండం గంగాధర్
  21. మహ్మద్ అన్వర్
  22. మాదేవేని నరేష్
  23. పుప్పల ఉమదేవి
  24. జయలక్ష్మి షీలం
  25. అంబేరి నాగభూషణం
  26. అన్నం లావణ్య (చైర్‌పర్సన్)
  27. శ్రీనివాస్ గుండోజీ
  28. బట్టు రాధిక
  29. యాతం పద్మ
  30. ముజాఫర్ అహ్మద్
  31. పెండెం గణేష్
  32. జిందం లక్ష్మీనారాయణ
  33. రుద్ర సుజాత

మూలాలు

[మార్చు]
  1. "Korutla Municipality". korutlamunicipality.telangana.gov.in. Retrieved 8 May 2021.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 8 May 2021.
  3. "Basic Information of Municipality, Korutla Municipality". korutlamunicipality.telangana.gov.in. Retrieved 8 May 2021.
  4. "Korutla Municipality Council". korutlamunicipality.telangana.gov.in. Retrieved 8 May 2021.

వెలుపలి లంకెలు

[మార్చు]