కోరుట్ల మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కోరుట్ల మండలం, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కోరుట్ల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది జగిత్యాల డివిజనులో ఉండేది.ఈ మండలంలో 15   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

కరీంనగర్ జిల్లా నుండి జగిత్యాల జిల్లాకు మార్పు[మార్చు]

ఈ పట్టణం/మండలం లోగడ కరీంనగర్ జిల్లాలో,జగిత్యాల రెవిన్యూ డివిజను  పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కోరుట్ల మండలాన్ని మండలాన్ని (1+14) పదిహేను గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.

మండలంలోని పట్టణాలు[మార్చు]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. కోరుట్ల
 2. యూసుఫ్‌నగర్
 3. ఐలాపూర్
 4. కల్లూర్
 5. పైడిమడుగు
 6. జోగన్‌పల్లి
 7. చిన్నమెట్‌పల్లి
 8. మాదాపూర్
 9. యకీన్‌పూర్
 10. నాగులపేట
 11. సంగెం
 12. గుమ్లాపూర్
 13. వెంకటాపూర్
 14. మోహన్‌రావుపేట
 15. ధర్మారం

మూలాలు[మార్చు]

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 226 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
 2. "జగిత్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.

వెలుపలి లంకెలు[మార్చు]