అక్షాంశ రేఖాంశాలు: 18°38′00″N 78°54′00″E / 18.6333°N 78.9000°E / 18.6333; 78.9000

కొడిమ్యాల మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొడిమ్యాల మండలం, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లాకు చెందిన మండలం.[1]

కొడిమ్యాల
—  మండలం  —
తెలంగాణ పటంలో జగిత్యాల జిల్లా, కొడిమ్యాల స్థానాలు
తెలంగాణ పటంలో జగిత్యాల జిల్లా, కొడిమ్యాల స్థానాలు
తెలంగాణ పటంలో జగిత్యాల జిల్లా, కొడిమ్యాల స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°38′00″N 78°54′00″E / 18.6333°N 78.9000°E / 18.6333; 78.9000
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జగిత్యాల జిల్లా
మండల కేంద్రం కొడిమ్యాల
గ్రామాలు 15
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 173 km² (66.8 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 43,685
 - పురుషులు 21,358
 - స్త్రీలు 22,327
అక్షరాస్యత (2011)
 - మొత్తం 46.50%
 - పురుషులు 59.55%
 - స్త్రీలు 34.15%
పిన్‌కోడ్ 505501

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం జగిత్యాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఇది మండల కేంద్రమైన కొడిమ్యాల నుండి 0 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన జగిత్యాల నుండి 25 కి. మీ. దూరంలోనూ ఉంది.ఈ మండలంలో  15  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండల కేంద్రం కొడిమ్యాల.

మండల జనాభా

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త కరీంనగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా  - మొత్తం 43,685 - పురుషులు 21,358 - స్త్రీలు 22,327

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 173 చ.కి.మీ. కాగా, జనాభా 43,685. జనాభాలో పురుషులు 21,358 కాగా, స్త్రీల సంఖ్య 22,327. మండలంలో 11,637 గృహాలున్నాయి.[3]

కరీంనగర్ జిల్లా నుండి జగిత్యాల జిల్లాకు మార్పు.

[మార్చు]

లోగడ కొడిమ్యాల్ గ్రామం/ మండలం  కరీంనగర్ జిల్లాలో, జగిత్యాల రెవెన్యూ డివిజను  పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కొడిమ్యాల్ మండలాన్ని (1+14) పదిహేను గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లా,జగిత్యాల రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. సూరంపేట
  2. కోనాపూర్
  3. పోతారం
  4. తిరుమలాపూర్
  5. శనివారంపేట
  6. రామసాగర్
  7. నాచుపల్లి
  8. కొడిమ్యాల
  9. కొండాపూర్
  10. నల్లగొండ
  11. తిప్పాయిపల్లి
  12. చెప్పియల్
  13. పుడూర్
  14. గౌరాపూర్
  15. నమిలికొండ

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-04-30. Retrieved 2019-01-26.
  2. "జగిత్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు

[మార్చు]