గొల్లపల్లి మండలం (జగిత్యాల జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గొల్లపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1]

గొల్లపల్లి
—  మండలం  —
కరీంనగర్ జిల్లా పటములో గొల్లపల్లి మండలం యొక్క స్థానము
కరీంనగర్ జిల్లా పటములో గొల్లపల్లి మండలం యొక్క స్థానము
గొల్లపల్లి is located in తెలంగాణ
గొల్లపల్లి
గొల్లపల్లి
తెలంగాణ పటములో గొల్లపల్లి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 18°47′26″N 79°03′42″E / 18.790618°N 79.061623°E / 18.790618; 79.061623
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్
మండల కేంద్రము గొల్లపల్లి
గ్రామాలు 22
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 44,951
 - పురుషులు 22,029
 - స్త్రీలు 22,922
అక్షరాస్యత (2011)
 - మొత్తం 43.14%
 - పురుషులు 56.68%
 - స్త్రీలు 30.03%
పిన్ కోడ్ {{{pincode}}}

ఇది సమీప పట్టణమైన జగిత్యాల నుండి 15 కి. మీ. దూరంలో ఉంది.

మండల జనాభా[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం- మొత్తం 44,951 - పురుషులు 22,029 - స్త్రీలు 22,922[2]

కరీంనగర్ జిల్లా నుండి జగిత్యాల జిల్లాకు మార్పు.[మార్చు]

లోగడ గొల్లపల్లి / మండలం  కరీంనగర్ జిల్లాలో, జగిత్యాల రెవిన్యూ డివిజను  పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా గొల్లపల్లి మండలాన్ని (1+20) ఇరవైఒక్క గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లా,జగిత్యాల రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/226.Jagityal.-Final.pdf
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&districtcode=03
  3. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు[మార్చు]