ఇబ్రహీంపట్నం మండలం (జగిత్యాల జిల్లా)
Jump to navigation
Jump to search
ఇబ్రహీంపట్నం మండలం, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లాకు,చెందిన మండలం.[1]
ఇబ్రహీంపట్నం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°57′02″N 78°35′24″E / 18.950454°N 78.589897°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | జగిత్యాల జిల్లా |
మండల కేంద్రం | ఇబ్రహీంపట్నం (జగిత్యాల జిల్లా) |
గ్రామాలు | 15 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 143 km² (55.2 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 52,759 |
- పురుషులు | 25,569 |
- స్త్రీలు | 27,190 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 41.94% |
- పురుషులు | 55.76% |
- స్త్రీలు | 29.06% |
పిన్‌కోడ్ | 505450 |
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కొత్తగా ఏర్పాటైన మెట్‌పల్లి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది జగిత్యాల డివిజనులో ఉండేది.ఇది సమీప పట్టణమైన మెట్‌పల్లి నుండి 12 కి. మీ. దూరంలో ఉంది.ఈ మండలంలో 15 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం ఇబ్రహీంపట్నం
మండల జనాభా
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 52,759 - పురుషులు 25,569 - స్త్రీలు 27,190.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 143 చ.కి.మీ. కాగా, జనాభా 40,630. జనాభాలో పురుషులు 19,591 కాగా, స్త్రీల సంఖ్య 21,039. మండలంలో 10,589 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- ఇబ్రహీంపట్నం
- కోమటికొండాపూర్
- ఎర్దండి
- బర్దిపూర్
- మూలరాంపూర్
- వేములకుర్తి
- కమలానగర్
- యమాపూర్
- ఫకీర్ కొండాపూర్
- తిమ్మాపూర్
- గోడూర్
- వర్షకొండ
- డబ్బ
- అమ్మక్కపేట్
- ఎర్రాపూర్
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-04-30. Retrieved 2019-01-26.
- ↑ "జగిత్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.