జగిత్యాల మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జగిత్యాల
—  మండలం  —
జగిత్యాల is located in తెలంగాణ
జగిత్యాల
జగిత్యాల
తెలంగాణ పటంలో జగిత్యాల స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°47′18″N 78°54′49″E / 18.788200°N 78.913600°E / 18.788200; 78.913600
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జగిత్యాల
మండల కేంద్రం జగిత్యాల
గ్రామాలు 4
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా
 - మొత్తం {{{population_total}}}
 - సాంద్రత {{{population_density}}}/km2 (సమాసంలో (Expression) లోపం: "{" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను./sq mi)
 - పురుషులు {{{population_male}}}
 - స్త్రీలు {{{population_female}}}
పిన్‌కోడ్ 505327

జగిత్యాల మండలం,భారతదేశంలోని ఉత్తర తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లాకు చెందిన మండలం.ఈ మండలంలో నాలుగు  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. [1]జగిత్యాల మండలం,నిజామాబాదు లోకసభ నియోజకవర్గంలోని, జగిత్యాల శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది.ఇది జగిత్యాల రెవెన్యూ డివిజను పరిధికి చెందిన 12 మండలాల్లో ఇది ఒకటి.[2]జగిత్యాల జిల్లాకు, రెవెన్యూ డివిజనుకు, మండలానికి ప్రధాన కేంద్రం జగిత్యాల పట్టణం. ఇది సముద్ర మట్టానికి 293 మీటర్ల ఎత్తులో ఉంది.మండలం కోడ్:04414.[2]తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు 190 కి.మీ.దూరంలో ఉంది.

రవాణా సౌకర్యాలు[మార్చు]

సమీపంలో జగిత్యాలకు లింగంపేట్- జగిత్యాల్ (ఎల్‌పిజెఎల్) అనే రైల్వే స్టేషన్ ఉంది. ఇది వ్యవసాయ,ఇతర ఉత్పత్తులు త్వరితగతిగా ఎగుమతి చేయటానికి సౌకర్యంగా ఉంది.ఈ స్టేషన్ నుండి ప్రతిరోజూ ప్రయాణీకులు వేలకొద్దీ ప్రయాణిస్తుంటారు.ఇది జిల్లా ప్రధాన కార్యాలయంగా మారిన తరువాత ఒక ప్రధాన స్టేషన్‌గా మారింది.తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థకు చెందిన బస్సు డిపో ఇక్కడ ఉంది.ఇక్కడ నుండి సమారు 200 బస్సులు వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తాయి.

సమీప పట్టణాలు[మార్చు]

కోరట్ల, కరీంనగర్ , సిరిసిల్ల, జగిత్యాల సమీప పట్టణాలు

సమీప ధర్శనీయ ప్రదేశాలు[మార్చు]

సిర్పూర్, మెదక్, వరంగల్ (ఒరుగల్లు), మేడారం ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు చూడటానికి సమీపంలో ఉన్నాయి.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. జగిత్యాల
  2. తిప్పన్నపేట
  3. ధరూర్
  4. మోతే

మూలాలు[మార్చు]

  1. https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Jagitial.pdf
  2. 2.0 2.1 "Jagtial Mandal Villages, Karimnagar, Andhra Pradesh @VList.in". vlist.in. Archived from the original on 2019-12-23. Retrieved 2020-06-24.

వెలుపలి లంకెలు[మార్చు]