రాయికల్ మండలం
Appearance
రాయికల్ | |
— మండలం — | |
అక్షాంశరేఖాంశాలు: 18°54′N 78°49′E / 18.9°N 78.81°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | జగిత్యాల జిల్లా |
మండల కేంద్రం | రాయికల్ (జగిత్యాల జిల్లా) |
గ్రామాలు | 20 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 266 km² (102.7 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 63,907 |
- పురుషులు | 31,140 |
- స్త్రీలు | 32,767 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 43.70% |
- పురుషులు | 57.33% |
- స్త్రీలు | 30.89% |
పిన్‌కోడ్ | 505460 |
రాయికల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లాకు చెందిన మండలం.ఇది సమీప పట్టణమైన కోరుట్ల నుండి 16 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లా లో ఉండేది. [1] ప్రస్తుతం ఈ మండలం జగిత్యాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం రాయికల్.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 63,907 - పురుషులు 31,140 - స్త్రీలు 32,767.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 266 చ.కి.మీ. కాగా, జనాభా 63,907. జనాభాలో పురుషులు 31,140 కాగా, స్త్రీల సంఖ్య 32,767. మండలంలో 16,807 గృహాలున్నాయి.[2]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- బోర్నపల్లి
- కిస్టంపేట్
- దేవన్‌పల్లి
- కట్కాపూర్
- తాట్లవాయి
- వస్తాపూర్
- చింతలూర్
- మూటపల్లి
- ఒడ్డెలింగాపూర్
- ధర్మాజీపేట్
- ఆలూరు
- వీరాపూర్
- భూపతిపూర్
- రామాజీపేట్
- రాయికల్
- ఇటిక్యాల్
- మహితాపూర్
- కుమ్మరిపల్లి
- ఉప్పుమడిగె
- అల్లిపూర్
మూలాలు
[మార్చు]- ↑ "జగిత్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.