జగిత్యాల గ్రామీణ మండలం
Jump to navigation
Jump to search
జగిత్యాల గ్రామీణ మండలం, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లాకు చెందిన మండలం కేంద్రం.[1]
జగిత్యాల (గ్రామీణ) | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | కరీంనగర్ జిల్లా |
మండలం | జగిత్యాల |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | |
- పురుషుల సంఖ్య | 811 |
- స్త్రీల సంఖ్య | 796 |
- గృహాల సంఖ్య | 400 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
విషయ సూచిక
నూతన మండల కేంద్రంగా గుర్తింపు[మార్చు]
2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా (0+20) ఇరవై గ్రామాలుతో కొత్తగా జగిత్యాల గ్రామీణ మండల కేంధ్రంగా జగిత్యాల జిల్లా, జగిత్యాల రెవెన్యూ డివిజను పరిధిలో ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[2]
గ్రామ ప్రముఖులు[మార్చు]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- కన్నాపూర్
- పోరండ్ల
- పొలాస
- గుల్లపేట
- తక్కళ్ళపల్లి
- హబ్సీపూర్
- సోమన్‌పల్లి
- కల్లెడ
- అనంతారం
- లక్ష్మీపురం
- తిమ్మాపూర్
- కాండ్లపల్లి
- చెల్గల్
- మోరపల్లి
- తాటిపల్లి
- అంతర్గామ్
- నర్సింగాపూర్
- ఎల్దుర్తి
- జాబితాపూర్
- ధర్మారం
మూలాలు[మార్చు]
- ↑ http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/226.Jagityal.-Final.pdf
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016