జగిత్యాల పురపాలకసంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జగిత్యాల పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం తెలంగాణ
జిల్లా జగిత్యాల
మండలం జగిత్యాల
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌ బోగ శ్రావణి
 - వైస్ చైర్‌పర్సన్‌ గోలి శ్రీనివాస్
వైశాల్యము
 - మొత్తం 16 km² (6.2 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 96,460
 - పురుషుల సంఖ్య 48,056
 - స్త్రీల సంఖ్య 48,404
 - గృహాల సంఖ్య 23,213
పిన్ కోడ్ - 505327
Area code(s) టెలిఫోన్ కోడ్ -08724
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

కోరుట్ల పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] జగిత్యాల పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం లోని జగిత్యాల శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

చరిత్ర

[మార్చు]

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న జగిత్యాల, 1952లో 3వ గ్రేడ్ పురపాలకసంఘంగా ఏర్పడింది. 1984లో 2వ గ్రేడ్ పురపాలకసంఘంగా, 2009లో 1వ గ్రేడ్ పురపాలకసంఘంగా మార్చబడింది.

భౌగోళికం

[మార్చు]

జగిత్యాల 16 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 18°48′00″N 78°55′48″E / 18.800°N 78.930°E / 18.800; 78.930 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 215 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 96460 మంది కాగా, అందులో 48056 మంది పురుషులు, 48404 మంది మహిళలు ఉన్నారు. 23213 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 8 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[3]

పౌర పరిపాలన

[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 48 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం బోగ శ్రావణి చైర్‌పర్సన్‌గా, గోలి శ్రీనివాస్ వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[4][5] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

వార్డుకౌన్సిలర్లు

[మార్చు]
  1. అనిల్ కుమార్కూసరి
  2. బద్దం లతారెడ్డి
  3. చదువుల తిరుపత్తమ్మ
  4. క్యదాసు నవీన్ కుమార్
  5. గుగ్గిల్ల హారిష్
  6. కొలగణి ప్రేమలత
  7. వల్లెపు రేణుక
  8. వనరాసి మల్లవ్వ
  9. ఒడ్డి శ్రీలత
  10. సిరికొండ భారతి
  11. బాలే లత
  12. నక్కా జీవన్ కుమార్
  13. ఆసియా సుల్తానా
  14. కుతురు పద్మ
  15. తోట మల్లికార్జున్
  16. రాజేష్ కూతురు
  17. సిరికొండ పద్మ
  18. చుక్కా నవీన్ కుమార్
  19. ముస్కు నారాయణరెడ్డి
  20. అనుమల్ల కృష్ణహరి
  21. అల్లే గంగాసాగర్
  22. పులి రమ
  23. జంబార్తి రాజ్ కుమార్
  24. గుర్రం రమేష్
  25. అరుముల్లా నర్సమ్మ
  26. అస్మా అంజుమ్
  27. మొహమ్మద్ రాజీద్దీన్
  28. మేక పద్మావతి
  29. పంబల రామ్ కుమార్
  30. కల్లెపెల్లి దుర్గయ్య
  31. సహేరా భాను
  32. కోర గంగమల్లు
  33. బండారి రాజాని
  34. పిట్ట ధర్మరాజు
  35. హనుమండ్ల జయశ్రీ
  36. అదువాల జ్యోతి
  37. బోగ శ్రావణి (చైర్‌పర్సన్)
  38. దాసరి లావణ్య
  39. సమిండ్ల వాణి
  40. అవరి శివకేసరిబాబు
  41. కప్పల శ్రీకాంత్
  42. ఫర్హీన్ సుల్తానా
  43. ఫిర్జోద్ తారాన్నుమ్
  44. గోలీ శ్రీనివాస్ (వైస్ చైర్‌పర్సన్)
  45. బోడ్ల జగదీష్
  46. ములస్తం లలిత
  47. షేక్ చంద్ పాషా
  48. బి. దేవేందర్ నాయక్

మూలాలు

[మార్చు]
  1. "Jagital Municipality". jagtialmunicipality.telangana.gov.in. Retrieved 9 May 2021.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 9 May 2021.
  3. "Basic Information of Municipality, Jagital Municipality". jagtialmunicipality.telangana.gov.in. Retrieved 9 May 2021.
  4. The Hindu, Telangana (27 January 2020). "All top posts of municipalities in Karimnagar go to TRS". Archived from the original on 28 January 2020. Retrieved 9 May 2021.
  5. "Council, Jagital Municipality". jagtialmunicipality.telangana.gov.in. Retrieved 9 May 2021.

వెలుపలి లంకెలు

[మార్చు]