భూపాలపల్లి పురపాలకసంఘం
భూపాలపల్లి పురపాలకసంఘం తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ, భూపాలపల్లి పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం లోని భూపాలపల్లి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[1]
చరిత్ర
[మార్చు]మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న భూపాలపల్లి, 2013, మార్చి 22న పురపాలక సంఘంగా ఏర్పడింది. మరికొన్ని గ్రామ పంచాయతీలను కలిపి భూపాలపల్లి పురపాలకసంఘంగా ఏర్పాటుచేశారు.
పౌర పరిపాలన
[మార్చు]పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి దీనిని 30 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు. వీరు ఎన్నికైననాటినుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.
వార్డు కౌన్సిలర్లు
[మార్చు]- సెగ్గం వెంకటరాణి
- అకుదారి మమత
- పిల్లమమరి శారద
- కన్నం యుగదీశ్వర్
- ఉడుత సరోజన
- ఎడ్ల మౌనిక
- కొక్కుల స్వరూపరాణి
- నూన్ రాజు
- తొట్ల సంపత్
- బడ్డి సమ్మయ్య
- బానోత్ రజిత
- కోత హరిబాబు
- మంగళపల్లి తిరుపతి
- దార పుల్లమ్మ
- నాగవెల్లి సరళ
- దట్ల శ్రీనివాస్
- ముంజంపల్లి మురళీధర్
- నాగుల శిరీష
- కురిమిల్ల రజిత
- చల్ల రేణుక
- జక్కం రవికుమార్
- ముంజల రవీందర్
- మేకల రజిత
- శిరుప అనిల్
- సజ్జనపు స్వామి
- పానుగంటి హరిక
- గాండ్ర హరీష్ రెడ్డి
- నూకల భూలక్ష్మి
- చల్లూరి మమతా
- మాడ కమల
మూలాలు
[మార్చు]- ↑ Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 31 March 2021.