మూస చర్చ:తెలంగాణ పురపాలక సంఘాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చంద్రకాంతరావు గారూ, పురపాలక సంఘాల వ్యాసాలు అభివృద్ధి చేస్తున్నందుకు ధన్యవాదాలు. పురపాలక సంఘము, బెల్లంపల్లి అనేకంటే బెల్లంపల్లి పురపాలక సంఘము అనేది మరింత సహజమైన పేరు. శోధించడానికి కూడా చక్కగా వీలుండే పేరు. మీరు దారిమార్పులు సృష్టించారని చూశాను. కానీ దారిమార్పు కంటే అసలు వ్యాసం పేరే బెల్లంపల్లి పురపాలక సంఘము అనే ఉంటే బాగుంటుందనుకుంటాను --వైజాసత్య (చర్చ) 08:34, 13 మార్చి 2014 (UTC)

వైజాసత్య గారూ, వెతుకు పెట్టెలో పురపాలక సంఘాల వ్యాసాలన్నీ ఒకదాని వెంట ఒకటి కనిపించడానికే నేనలా చేశాను. అసలు పేరుతో దారిమార్పులుంచాను. మీ సూచన ప్రకారం నేను మార్పులు చేస్తాను. తెలియజేసినందుకు కృతజ్ఞతలు. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:16, 13 మార్చి 2014 (UTC)