మిర్యాలగూడ మండలం
Jump to navigation
Jump to search
మిర్యాలగూడ మండలం, తెలంగాణ రాష్ట్రం లోని నల్గొండ జిల్లాకు చెందిన మండలం.[1]
మిర్యాలగూడ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, మిర్యాలగూడ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°52′18″N 79°31′47″E / 16.871576°N 79.5298°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నల్గొండ జిల్లా |
మండల కేంద్రం | మిర్యాలగూడ |
గ్రామాలు | 24 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 247 km² (95.4 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 1,75,838 |
- పురుషులు | 88,440 |
- స్త్రీలు | 87,398 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 67.57% |
- పురుషులు | 77.68% |
- స్త్రీలు | 56.98% |
పిన్కోడ్ | 508207 |
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మిర్యాలగూడ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 24 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం మిర్యాలగూడ
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 1,75,838 - పురుషులు 88,440 - స్త్రీలు 87,398
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 247 చ.కి.మీ. కాగా, జనాభా 175,838. జనాభాలో పురుషులు 88,440 కాగా, స్త్రీల సంఖ్య 87,398. మండలంలో 45,375 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- గోగువారిగూడెం
- ఐలాపురం
- చిల్లాపురం
- తుంగపహాడ్
- నందిపహాడ్
- యాద్గార్పల్లి
- ఊట్లపల్లి
- తక్కెళ్ళపహాడ్
- తడకమళ్ళ
- నరసింహులుగూడ
- కాల్వపల్లి
- గూడూరు
- హైడ్లపురం
- వెంకటాద్రిపాలెం
- అన్నారం
- జప్తివీరప్పగూడ
- చింతపల్లి
- కొత్తగూడ
- కిష్టాపురం
- రుద్రారం
- ముల్కలకాల్వ
- రాయన్పాలెం
- ఆలగడప
- మిర్యాలగూడ
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.