వేములపల్లి మండలం (నల్గొండ జిల్లా)
వేములపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం,గ్రామం.[1]
వేములపల్లి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, వేములపల్లి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°55′55″N 79°31′28″E / 16.932019°N 79.524307°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నల్గొండ జిల్లా |
మండల కేంద్రం | వేములపల్లి (నల్గొండ జిల్లా) |
గ్రామాలు | 13 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 113 km² (43.6 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 44,539 |
- పురుషులు | 22,328 |
- స్త్రీలు | 22,211 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 53.66% |
- పురుషులు | 64.84% |
- స్త్రీలు | 42.19% |
పిన్‌కోడ్ | 508217 |
ఇది సమీప పట్టణమైన మిర్యాలగూడ నుండి 5 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మిర్యాలగూడ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 13 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం వేములపల్లి.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 44,539 - పురుషులు 22,328 - స్త్రీలు 22,211 అక్షరాస్యత (2011) - మొత్తం 53.66% - పురుషులు 64.84% - స్త్రీలు 42.19%.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 113 చ.కి.మీ. కాగా, జనాభా 26,093. జనాభాలో పురుషులు 13,099 కాగా, స్త్రీల సంఖ్య 12,994. మండలంలో 7,009 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- ఆమనగల్లు
- బుగ్గబావిగూడ
- వేములపల్లి
- అన్నపరెడ్డిగూడ
- ఇటిక్యాల
- ముండ్లపహాడ్
- శెట్టిపాలెం
- తిమ్మారెడ్డిగూడెం
- మొల్కపట్నం
- సల్కునూరు
- చలిచీమలపాలెం
- రావులపెంట
- కామేపల్లి
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.