అనుముల మండలం
Appearance
అనుముల | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, అనుముల స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°47′01″N 79°18′09″E / 16.78367°N 79.302528°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నల్గొండ జిల్లా |
మండల కేంద్రం | అనుముల |
గ్రామాలు | 17 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 192 km² (74.1 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 63,740 |
- పురుషులు | 32,086 |
- స్త్రీలు | 31,654 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 53.30% |
- పురుషులు | 65.63% |
- స్త్రీలు | 40.64% |
పిన్‌కోడ్ | 508202 |
అనుముల మండలం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం.[1]
ఇది సమీప పట్టణమైన మిర్యాలగూడ నుండి 30 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మిర్యాలగూడ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 19 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 2 నిర్జన గ్రామాలు. మండల కేంద్రం అనుమల
మండల జనాభా
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 63,740 - పురుషులు 32,086 - స్త్రీలు 31,654
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 192 చ.కి.మీ. కాగా, జనాభా 42,070. జనాభాలో పురుషులు 21,051 కాగా, స్త్రీల సంఖ్య 21,019. మండలంలో 10,847 గృహాలున్నాయి.[3]
మండలం లోని ప్రముఖులు
[మార్చు]- కుందురు జానారెడ్డి, మాజీ మంత్రి
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- కుమ్మరికుంట కాల్వ
- పులిమామిడి
- మారేపల్లి
- యాచారం
- కూపాస్‌పల్లి
- శ్రీనాధపూర్
- రామడుగు
- తిమ్మాపూరు
- అనుముల
- ఇబ్రహీంపేట
- పాలెం
- పేరూరు
- కొత్తపల్లి
- అన్నారం
- వెంకటాద్రిపాలెం
- కొసలమర్రి
- ముక్కామల
గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.