చింతపల్లి మండలం (నల్గొండ జిల్లా)
Jump to navigation
Jump to search
చింతపల్లి, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాకు చెందిన మండల కేంద్రం.[1]
చింతపల్లి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, చింతపల్లి మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°52′18″N 78°48′12″E / 16.871576°N 78.803444°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నల్గొండ |
మండల కేంద్రం | చింతపల్లి (నల్గొండ జిల్లా) |
గ్రామాలు | 22 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 47.84% |
- పురుషులు | 62.18% |
- స్త్రీలు | 33.03% |
పిన్‌కోడ్ | 508250 |
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం దేవరకొండ రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 22 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.ఇది సమీప పట్టణమైన నల్గొండ నుండి 68 కి. మీ. దూరంలో మాల్ (గొడకొండ్ల), కొండమల్లేపల్లి గ్రామాల మధ్యన నాగార్జునసాగర్ - హైద్రాబాద్ మార్గమధ్యంలో ఉంటుంది.
మండల జనాభా[మార్చు]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 45,058 - పురుషులు 22,757 - స్త్రీలు 22,301
మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]
- గోడకొండ్ల
- పోలేపల్లి రాంనగర్
- మద్నాపూర్
- సకల్సేరేపల్లి
- కుర్మైడు
- ఉమ్మాపూర్
- తకత్లపల్లి
- కుర్మపల్లి
- పి.కె.మల్లేపల్లి
- వింజమూరు
- వర్కాల్
- గడ్యగౌరారం
- ఉప్పరపల్లి
- నెల్వలపల్లి
- తిరుమలాపూర్
- నసర్లపల్లి
- చింతపల్లి
- హనుమంతులపల్లి
- అనాజ్‌పూర్
- మల్లారెడ్డిపల్లి
- కొక్కిరాయిల గౌరారం
- తీదేడు
మూలాలు[మార్చు]
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 245, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019
- ↑ "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
వెలుపలి లంకెలు[మార్చు]