కనగల్ మండలం
Appearance
కనగల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా లోని మండలం.[1]
కనగల్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, కనగల్ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°56′38″N 79°12′58″E / 16.944°N 79.216°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నల్గొండ జిల్లా |
మండల కేంద్రం | కంగల్ |
గ్రామాలు | 24 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 226 km² (87.3 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 44,029 |
- పురుషులు | 22,513 |
- స్త్రీలు | 21,516 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 52.20% |
- పురుషులు | 65.64% |
- స్త్రీలు | 38.35% |
పిన్‌కోడ్ | 508255 |
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం నల్గొండ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 24 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం కంగల్.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 44,029 - పురుషులు 22,513 - స్త్రీలు 21,516
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 226 చ.కి.మీ. కాగా, జనాభా 41,615. జనాభాలో పురుషులు 21,277 కాగా, స్త్రీల సంఖ్య 20,338. మండలంలో 10,391 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- కనగల్
- పర్వతగిరి
- దర్వేష్‌పూర్
- చర్ల గౌరారం
- పగిడిమర్రి
- దోరేపల్లి
- బోయినపల్లి
- బుడమెర్లపల్లి
- గడ్డంవారి యడవల్లి
- పొనుగోడు
- రేగట్ల
- షా అబ్దుల్లాపూర్
- బొమ్మేపల్లి
- మైలారం
- శేరిలింగోటం
- నరసింహాపూర్
- చెట్లచెన్నారం
- ఇరుగంటిపల్లి
- చిన్నమాదారం
- మంగెనపల్లి
- జంగమయ్యగూడ
- తుర్కపల్లి
- హైడ్లాపూర్
- ఎం.గౌరారం
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.