మర్రిగూడ మండలం (నల్గొండ జిల్లా)
Jump to navigation
Jump to search
మర్రిగూడ మండలం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం కేంద్రం.[1]
మర్రిగూడ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, మర్రిగూడ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°59′47″N 78°51′30″E / 16.996382°N 78.858261°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నల్గొండ జిల్లా |
మండల కేంద్రం | మర్రిగూడ (నల్గొండ జిల్లా) |
గ్రామాలు | 17 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 229 km² (88.4 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 36,968 |
- పురుషులు | 18,784 |
- స్త్రీలు | 18,184 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 46.95% |
- పురుషులు | 62.16% |
- స్త్రీలు | 31.47% |
పిన్కోడ్ | 508245 |
ఇది సమీప పట్టణమైన నల్గొండ నుండి 58 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం దేవరకొండ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం మర్రిగూడ.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 36,968 - పురుషులు 18,784 - స్త్రీలు 18,184
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 229 చ.కి.మీ. కాగా, జనాభా 36,968. జనాభాలో పురుషులు 18,784 కాగా, స్త్రీల సంఖ్య 18,184. మండలంలో 9,031 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- ఖుదాబక్ష్పల్లి
- లంకలపల్లి
- మేటిచందాపూర్
- వెంకేపల్లి
- ఇందుర్తి
- సారంపేట
- ఎరగాండ్లపల్లి
- తమ్మాడపల్లి
- తిరగాండ్లపల్లి
- కొండూరు
- మర్రిగూడ
- భట్లపల్లి
- వట్టిపల్లి
- దామెర భీమన్పల్లి
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-12-27.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.