దేవరకొండ మండలం
Appearance
దేవరకొండ మండలం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాకు, చెందిన మండలం.[1]
దేవరకొండ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, దేవరకొండ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°37′23″N 78°58′29″E / 16.623033°N 78.974762°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నల్గొండ జిల్లా |
మండల కేంద్రం | దేవరకొండ |
గ్రామాలు | 14 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 237 km² (91.5 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 99,384 |
- పురుషులు | 50,964 |
- స్త్రీలు | 48,420 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 55.56% |
- పురుషులు | 68.52% |
- స్త్రీలు | 41.74% |
పిన్‌కోడ్ | 508248 |
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం దేవరకొండ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 15 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం. మండల కేంద్రం దేవరకొండ[3]
మండల జనాభా
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 99,384 - పురుషులు 50,964 - స్త్రీలు 48,420
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 237 చ.కి.మీ. కాగా, జనాభా 67,107. జనాభాలో పురుషులు 34,209 కాగా, స్త్రీల సంఖ్య 32,898. మండలంలో 15,207 గృహాలున్నాయి.[4]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- గొట్టిముక్కల
- ఇద్దంపల్లి
- పడమటిపల్లి
- తూరుపుపల్లి
- కొండ భీమనపల్లి
- ముదిగొండ
- సేరేపల్లి
- కొమ్మేపల్లి
- తాటికొలె
- కాచారం అగ్రహారం
- మైనంపల్లి
- మద్మద్క
- శాకావల్లి
- దేవరకొండ
గమనిక:నిర్జన గ్రామాలు ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ Andhrajyothy (22 June 2024). "కష్టపడి చదివి.. పైలెట్‌గా ఎదిగి". Archived from the original on 21 June 2024. Retrieved 21 June 2024.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)