కట్టంగూర్ మండలం
Jump to navigation
Jump to search
కట్టంగూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాకు చెందిన మండలం.[1]
కట్టంగూర్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, కట్టంగూర్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°09′36″N 79°18′47″E / 17.160°N 79.313°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నల్గొండ |
మండల కేంద్రం | కట్టంగూర్ |
గ్రామాలు | 21 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 57.80% |
- పురుషులు | 71.04% |
- స్త్రీలు | 44.33% |
పిన్‌కోడ్ | 508205 |
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం నల్గొండ రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఇది సమీప పట్టణమైన నల్గొండ నుండి 14 కి. మీ. దూరంలో హైదరాబాదు-విజయవాడ జాతీయ రహదారిపై ఉంది.ఈ మండలంలో 18 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
మండల జనాభా[మార్చు]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా మొత్తం 46,831. అందులో పురుషులు 23577, స్రీలు 23,254. అక్షరాస్యత శాతం - మొత్తం 57.80% - పురుషులు 71.04% - స్త్రీలు 44.33%
మండలంలోని ప్రముఖులు[మార్చు]
- భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)కి చెందిన నోముల నరసింహయ్య ఈ మండలానికి చెందిన నాయకుడు.
మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]
- కట్టంగూర్
- పందెనపల్లి
- చెరువన్నారం
- రామచంద్రాపురం
- బొల్లేపల్లి
- ఇస్మైల్‌పల్లి
- ఎర్సనిగూడ
- మునుకుంట్ల
- తిమ్మాపూర్
- ఈదులూరు
- కురుమాతి
- అయిటి పాముల
- మల్లారం
- దుగ్నేవల్లి
- పమనగుండ్ల
- కల్మెర
- పరడా
- పిట్టంపల్లి
మూలాలు[మార్చు]
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
వెలుపలి లంకెలు[మార్చు]