Jump to content

నేరడుగొమ్ము మండలం

వికీపీడియా నుండి
నేరడుగొమ్ము
—  మండలం  —
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, నేరడుగొమ్ము స్థానాలు
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, నేరడుగొమ్ము స్థానాలు
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, నేరడుగొమ్ము స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ జిల్లా
మండల కేంద్రం నేరడుగొమ్ము
గ్రామాలు 9
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 161 km² (62.2 sq mi)
జనాభా (2016)
 - మొత్తం 21,661
 - పురుషులు 11,432
 - స్త్రీలు 10,229
పిన్‌కోడ్ {{{pincode}}}


నేరడుగొమ్ము మండలం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాకు చెందిన మండల కేంద్రం.[1]

ఇది సమీప పట్టణమైన నల్గొండ నుండి 76 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [2] దానికి ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం దేవరకొండ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  9  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం నేరడుగొమ్ము

గణాంకాలు

[మార్చు]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 161 చ.కి.మీ. కాగా, జనాభా 21,661. జనాభాలో పురుషులు 11,432 కాగా, స్త్రీల సంఖ్య 10,229. మండలంలో 5,043 గృహాలున్నాయి.[4]

2016 లో ఏర్పడిన కొత్త మండలం

[మార్చు]

లోగడ నేరడుగొమ్ము  గ్రామం దేవరకొండ రెవెన్యూ డివిజను పరిధిలోని చందంపేట మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా నేరడుగొమ్ము గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా,దేవరకొండ రెవెన్యూ డివిజను పరిధి క్రింద 1+08 (తొమ్మది) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[5]

సమీప మండలాలు

[మార్చు]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. నేరడుగొమ్ము
  2. కేతేపల్లి
  3. కొత్తపల్లి
  4. పెద్దమునిగల్
  5. బచ్చాపూర్
  6. దాసర్లపల్లి
  7. కచ్చరాజ్‌పల్లి
  8. తిమ్మాపురం
  9. పేర్వాల్

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  3. "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  5. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2020-01-24.

వెలుపలి లంకెలు

[మార్చు]