తిప్పర్తి మండలం
తిప్పర్తి మండలం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాకు చెందిన మండలం.[1]
తిప్పర్తి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, తిప్పర్తి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°01′00″N 79°25′00″E / 17.0167°N 79.4167°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నల్గొండ జిల్లా |
మండల కేంద్రం | తిప్పర్తి |
గ్రామాలు | 13 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 188 km² (72.6 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 47,788 |
- పురుషులు | 24,123 |
- స్త్రీలు | 23,665 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 54.84% |
- పురుషులు | 67.44% |
- స్త్రీలు | 42.02% |
పిన్‌కోడ్ | 508247 |
ఇది సమీప పట్టణమైన నల్గొండ నుండి 18 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం నల్గొండ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 13 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం తిప్పర్తి.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 47,788 - పురుషులు 24,123 - స్త్రీలు 23,665. అక్షరాస్యత మొత్తం 54.84% - పురుషులు 67.44% - స్త్రీలు 42.02%
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 188 చ.కి.మీ. కాగా, జనాభా 34,333. జనాభాలో పురుషులు 17,395 కాగా, స్త్రీల సంఖ్య 16,938. మండలంలో 8,636 గృహాలున్నాయి.[3]
సమీప మండలాలు
[మార్చు]ఈ మండలానికి వేములపల్లి మండలం తూర్పున, నకిరేకల్ మండలం ఉత్తరాన, నల్గొండ మండలం పడమరన కెేతెపల్లి మండలం ఉత్తరాన ఉన్నాయి.
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- తిప్పర్తి
- సర్వారం
- ఇండ్లూరు
- గడ్డికొండారం
- పజ్జూరు
- కంకణాలపల్లి
- ఎ.డుప్పలపల్లి
- రాజుపేట
- గంగనపాలెం
- జంగారెడ్డిగూడెం
- కేశ్‌రాజుపల్లి
- తాండర్‌పల్లి
- మామిడాల
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.