తిప్పర్తి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
తిప్పర్తి
—  మండలం  —
నల్గొండ జిల్లా పటములో తిప్పర్తి మండలం యొక్క స్థానము
నల్గొండ జిల్లా పటములో తిప్పర్తి మండలం యొక్క స్థానము
తిప్పర్తి is located in Telangana
తిప్పర్తి
తెలంగాణ పటములో తిప్పర్తి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°01′00″N 79°25′00″E / 17.0167°N 79.4167°E / 17.0167; 79.4167
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండల కేంద్రము తిప్పర్తి
గ్రామాలు 19
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 47,788
 - పురుషులు 24,123
 - స్త్రీలు 23,665
అక్షరాస్యత (2011)
 - మొత్తం 54.84%
 - పురుషులు 67.44%
 - స్త్రీలు 42.02%
పిన్ కోడ్ 508247

తిప్పర్తి, తెలంగాణ రాష్ట్రం లోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. పిన్ కోడ్: 508247.

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

గ్రామ జనాభా[మార్చు]

జనాభా (2011) - మొత్తం 47,788 - పురుషులు 24,123 - స్త్రీలు 23,665

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

మండలంలోని గ్రామాలు[మార్చు]

 1. కేశ్‌రాజుపల్లి
 2. ఎ.డుప్పలపల్లి
 3. కంకణాలపల్లి (తిప్పర్తి మండలం)
 4. తాండర్‌పల్లి
 5. ఖాజీరామారం
 6. సూరారం
 7. ఎర్రగడ్డల గూడెం
 8. పజ్జూరు
 9. గడ్డికొండారం
 10. ఇండ్లూరు (తిప్పర్తి)
 11. మామిడాల
 12. సర్వారం
 13. తిప్పర్తి
 14. జంగారెడ్డిగూడెం
 15. రాజుపేట
 16. గంగనపాలెం
 17. కొత్తగూడెం
 18. చెరువుపల్లి
 19. దాచారం
 20. మాడుగులపల్లి
 21. ఇందుగల
 22. తిప్పలమ్మ గూడెం
Nalgonda map.jpg

నల్గొండ జిల్లా మండలాలు

బొమ్మలరామారం - తుర్కపల్లి - రాజాపేట - యాదగిరి గుట్ట - ఆలేరు - గుండాల - తిరుమలగిరి - తుంగతుర్తి - నూతనకల్లు - ఆత్మకూరు(S) - జాజిరెడ్డిగూడెం - శాలిగౌరారం - మోతుకూరు - ఆత్మకూరు(M) - వలిగొండ - భువనగిరి - బీబీనగర్ - పోచంపల్లి - చౌటుప్పల్ - రామన్నపేట - చిట్యాల - నార్కెట్‌పల్లి - కట్టంగూర్ - నకిరేకల్ - కేతేపల్లి - సూర్యాపేట - చేవేముల - మోతే - నడిగూడెం - మునగాల - పెన్‌పహాడ్‌ - వేములపల్లి - తిప్పర్తి - నల్గొండ - మునుగోడు - నారాయణపూర్ - మర్రిగూడ - చండూరు - కంగల్ - నిడమానూరు - త్రిపురారం - మిర్యాలగూడ - గరిడేపల్లి - చిలుకూరు - కోదాడ - మేళ్లచెరువు - హుజూర్‌నగర్ - మట్టంపల్లి - నేరేడుచర్ల - దామరచర్ల - అనుముల - పెద్దవూర - పెద్దఅడిసేర్లపల్లి - గుర్రమ్‌పోడ్‌ - నాంపల్లి - చింతపల్లి - దేవరకొండ - గుండ్లపల్లి - చందంపేట


"https://te.wikipedia.org/w/index.php?title=తిప్పర్తి&oldid=1811804" నుండి వెలికితీశారు