వేములపల్లి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


వేములపల్లి
—  మండలం  —
నల్గొండ జిల్లా పటములో వేములపల్లి మండలం యొక్క స్థానము
నల్గొండ జిల్లా పటములో వేములపల్లి మండలం యొక్క స్థానము
వేములపల్లి is located in Telangana
వేములపల్లి
తెలంగాణ పటములో వేములపల్లి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°55′55″N 79°31′28″E / 16.932019°N 79.524307°E / 16.932019; 79.524307
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండల కేంద్రము వేములపల్లి
గ్రామాలు 23
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 44,539
 - పురుషులు 22,328
 - స్త్రీలు 22,211
అక్షరాస్యత (2011)
 - మొత్తం 53.66%
 - పురుషులు 64.84%
 - స్త్రీలు 42.19%
పిన్ కోడ్ 508217

వేములపల్లి, తెలంగాణ రాష్ట్రం లోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 508217.

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

గ్రామ జనాభా[మార్చు]

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=08

మండలంలోని గ్రామాలు[మార్చు]

  1. కోయల్‌పహాడ్
  2. ఆగమోతుకూరు
  3. చిరుమర్తి
  4. పాములపహాడ్
  5. ఆమనగల్లు
  6. భీమన్‌పల్లి
  7. బొమ్మకల్లు
  8. తోపుచర్ల
  9. గండ్రవానిగూడా
  10. కుక్కడం
  11. బుగ్గబావిగూడా
  12. వేములపల్లి
  13. అన్నపరెడ్డిగూడా
  14. పొరెడ్డి గూడెం
  15. ఇటిక్యాల
  16. ముండ్లపహాడ్
  17. శెట్టిపాలెం
  18. తిమ్మారెడ్డిగూడా
  19. మొల్కపట్నం
  20. సల్కునూరు
  21. కల్వలపాలెం
  22. చలిచీమలపాలెం
  23. రావులపెంట
  24. రావువారిగూడెం
  25. కామేపల్లి (వేములపల్లి)
Nalgonda map.jpg

నల్గొండ జిల్లా మండలాలు

బొమ్మలరామారం - తుర్కపల్లి - రాజాపేట - యాదగిరి గుట్ట - ఆలేరు - గుండాల - తిరుమలగిరి - తుంగతుర్తి - నూతనకల్లు - ఆత్మకూరు(S) - జాజిరెడ్డిగూడెం - శాలిగౌరారం - మోతుకూరు - ఆత్మకూరు(M) - వలిగొండ - భువనగిరి - బీబీనగర్ - పోచంపల్లి - చౌటుప్పల్ - రామన్నపేట - చిట్యాల - నార్కెట్‌పల్లి - కట్టంగూర్ - నకిరేకల్ - కేతేపల్లి - సూర్యాపేట - చేవేముల - మోతే - నడిగూడెం - మునగాల - పెన్‌పహాడ్‌ - వేములపల్లి - తిప్పర్తి - నల్గొండ - మునుగోడు - నారాయణపూర్ - మర్రిగూడ - చండూరు - కంగల్ - నిడమానూరు - త్రిపురారం - మిర్యాలగూడ - గరిడేపల్లి - చిలుకూరు - కోదాడ - మేళ్లచెరువు - హుజూర్‌నగర్ - మట్టంపల్లి - నేరేడుచర్ల - దామరచర్ల - అనుముల - పెద్దవూర - పెద్దఅడిసేర్లపల్లి - గుర్రమ్‌పోడ్‌ - నాంపల్లి - చింతపల్లి - దేవరకొండ - గుండ్లపల్లి - చందంపేట