ఆమనగల్లు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

అమనగల్లు నల్గొండ జిల్లా వేములపల్లి మండలం పరిధి లోని గ్రామం. ఇది సూర్యాపేటకు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రేచర్ల రెడ్డి వంశీయులకు జన్మస్థానం. వారికిది తొలి రాజధాని. ఇక్కడ ఇప్పటికీ ఈ రాజ వంశీయులు నిర్మించిన ఓ పురాతన కోట ఉంది.

ఆమనగల్లు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండలం వేములపల్లి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,510
 - పురుషుల సంఖ్య 2,247
 - స్త్రీల సంఖ్య 2,263
 - గృహాల సంఖ్య 1,241
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ జనాభా[మార్చు]

మండలం వేములపల్లి-ప్రభుత్వము - సర్పంచి
జనాభా (2011) - మొత్తం 4,510 - పురుషుల సంఖ్య 2,247 - స్త్రీల సంఖ్య 2,263 - గృహాల సంఖ్య 1,241

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

గ్రామ గణాంకాలు[మార్చు]

  • జనాభా: 4055
  • పురుషుల సంఖ్య: 2064
  • స్త్రీల సంఖ్య: 1991
  • అక్షరాస్యత: 47.60 శాతం
  • పురుషుల సంఖ్య అక్షరాస్యత: 59.75 శాతం
  • స్త్రీల సంఖ్య అక్షరాస్యత: 34.96 శాతం


"https://te.wikipedia.org/w/index.php?title=ఆమనగల్లు&oldid=1976686" నుండి వెలికితీశారు