నాంపల్లి మండలం (నల్గొండ జిల్లా)
Jump to navigation
Jump to search
నాంపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం కేంద్రం.[1]
నాంపల్లి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, నాంపల్లి మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format |
|
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నల్గొండ |
మండల కేంద్రం | నాంపల్లి |
గ్రామాలు | 28 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 46.46% |
- పురుషులు | 61.06% |
- స్త్రీలు | 31.73% |
పిన్‌కోడ్ | 508373 |
ఇది సమీప పట్టణమైన నల్గొండ నుండి 50 కి. మీ.దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం దేవరకొండ రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 28 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 98 కి.మీ. దూరంలో, దేవరకొండ నుండి 40 కి.మీ, మిర్యాలగూడ నుండి 72 కి.మీ. దూరంలో ఉంది.
మండల జనాభా[మార్చు]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 41,247 - పురుషులు 20,763 - స్త్రీలు 20,484
మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]
- హైదలాపూర్
- స్వాములవారిలింగోటం
- దామెర
- నేరెళ్ళపల్లి
- కుందేళ్ళతీరములగిరి
- గానుగుపల్లి
- మొహమ్మదాపూర్
- పెద్దాపురం
- నాంపల్లి
- చిత్తంపహాడ్
- వడ్డేపల్లి
- తుంగపతి గౌరారం
- మల్లపరాజుపల్లి
- తిరుమలగిరి
- కేతెపల్లి
- ఘట్లమల్లపల్లి
- తుమ్మలపల్లి
- మేళ్లవాయి
- పస్నూరు
- శరభాపూర్
- ఫకీర్‌పూర్
- రేబెల్లి
- బండతిమ్మాపూర్
- సుంకిశాల
- దేవత్‌పల్లి
- ముస్తిపల్లి
- పగిడిపల్లి
గమనిక:నిర్జన గ్రామాలు ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు[మార్చు]
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
వెలుపలి లంకెలు[మార్చు]