పెద్దవూర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెద్దవూర
—  మండలం  —
నల్గొండ జిల్లా పటములో పెద్దవూర మండలం యొక్క స్థానము
నల్గొండ జిల్లా పటములో పెద్దవూర మండలం యొక్క స్థానము
పెద్దవూర is located in Telangana
పెద్దవూర
పెద్దవూర
తెలంగాణ పటములో పెద్దవూర యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°41′24″N 79°13′20″E / 16.690132°N 79.222183°E / 16.690132; 79.222183
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండల కేంద్రము పెద్దవూర
గ్రామాలు 24
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 67,959
 - పురుషులు 34,322
 - స్త్రీలు 33,637
అక్షరాస్యత (2011)
 - మొత్తం 51.61%
 - పురుషులు 63.82%
 - స్త్రీలు 38.55%
పిన్ కోడ్ 508266

పెద్దవూర, తెలంగాణ రాష్ట్రం లోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 508266.

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 67,959 - పురుషులు 34,322 - స్త్రీలు 33,637

మూలాలు[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]

 1. పిన్నవూర
 2. గర్నెకుంట
 3. వెల్మగూద
 4. కొత్తలూరు
 5. తమ్మడపల్లి
 6. శిరసనగాండ్ల
 7. లింగంపల్లి
 8. తెప్పలమడుగు
 9. చింతపల్లి (పెద్దవూర మండలం)
 10. పెద్దవూర
 11. సంగరం
 12. పోలేపల్లి
 13. పొత్నూరు
 14. పులిచర్ల
 15. ఉట్లపల్లి
 16. పర్వేదుల
 17. చలకుర్తి
 18. జమ్మనకోట
 19. నెల్లికల్
 20. చింతలపాలెం
 21. తిమ్మాయిపాలెం
 22. తునికినూతల
 23. ఉత్తర విజయపురి
 24. బసిరెడ్డిపల్లి (పెద్దవూర మండలం)
 25. నాయినవానికుంట
"https://te.wikipedia.org/w/index.php?title=పెద్దవూర&oldid=1814935" నుండి వెలికితీశారు