మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

నల్గొండ జిల్లా లోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం 3 మండలాలు ఉన్నాయి.

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు[మార్చు]

ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1962 తిప్పన చిన కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ చల్లా సీతారామరెడ్డి సి.పి.ఎం.
1967 తిప్పన చిన కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ చల్లా సీతారామరెడ్డి సి.పి.ఎం.
1972 తిప్పన చిన కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎం.ఎస్.రామయ్య సి.పి.ఎం.
1978 ఏ.లక్ష్మీనారాయణ సి.పి.ఎం. టి.లింగయ్య కాంగ్రెస్ పార్టీ
1983 చకిలం శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ ఏ.లక్ష్మీనారాయణ సి.పి.ఎం.
1985 ఏ.లక్ష్మీనారాయణ సి.పి.ఎం. జి.చిలినమ్మ కాంగ్రెస్ పార్టీ
1989 తిప్పన విజయ సింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏ.లక్ష్మీనారాయణ సి.పి.ఎం.
1994 జూలకంటి రంగారెడ్డి సి.పి.ఎం. టి.విజయసింహారెడి కాంగ్రెస్ పార్టీ
1999 రేపల్లె శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ అరుణ సుందరి తెలుగుదేశం పార్టీ
2004 జూలకంటి రంగారెడ్డి సి.పి.ఎం. పోరెడ్డి చంద్రశేఖరరెడ్డి తెలుగుదేశం పార్టీ
2009 జూలకంటి రంగారెడ్డి సి.పి.ఎం. టి.గంగాధర్ కాంగ్రెస్ పార్టీ

2004 ఎన్నికలు[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి సి.పి.ఎం పార్టీకి చెందిన జూలకంటి రంగారెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చంద్రశేఖరరెడ్డిపై 31155 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. రంగారెడ్డి 81014 ఓట్లు పొందగా, చంద్రశేఖరరెడ్డికి 49859 ఓట్లు లభించాయి.

వివిధ అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు
2004 ఎన్నికల గణాంకాలు
ఓట్లు
పోలైన ఓట్లు
  
183157
జూలకంటి రంగారెడ్డి
  
44.23%
చంధ్రశేఖరరెడి
  
27.22%
విజయసింహారెడ్డి
  
24.77%
కుందరపు రమేష్
  
1.97%
ఇతరులు
  
1.81%
* చెల్లిన ఓట్లలో గెలుచుకున్న ఓట్లు
క్రమసంఖ్య అభ్యర్థి పేరు అభ్యర్థి పార్టీ సాధించిన ఓట్లు
1 జూలకంటి రంగారెడ్డి సి.పి.ఎం. 81014
2 పోరెడ్డి చంద్రశేఖరరెడ్డి తెలుగుదేశం పార్టీ 49859
3 తిప్పన విజయసింహారెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి 45381
4 కుందరపు రమేష్ బహుజన్ సమాజ్ పార్టీ 3612
5 పగడాల ఎల్లయ్య ఇండిపెండెంట్ 1215
6 కర్లపాటి జంగయ్య ఇండిపెండెంట్ 1215
7 వస్కుల మట్టయ్య ఎం.సి.పి.ఐ. 994

2009 ఎన్నికలు[మార్చు]

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా సి.పి.ఎం.పార్టీకి చెందిన జూలకంటి రంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తిరునగరు గంగాధర్, భారతీయ జనతా పార్టీ తరఫున కె.ప్రభాకర్, ప్రజారాజ్యం పార్టీ నుండి అమరేందర్ రెడ్డి, లోక్‌సత్తా తరఫున వెంకటేశ్వర్లు పోటీచేశారు[1]

ఫలితాలిలా ఉన్నాయి.[1]

క్ర.సం. అభ్యర్థి పార్టీ వోట్లు
1 జూలకంటి రంగారెడ్డి సి.పి.ఐ. (ఎమ్) 52227
2 గంగాధర్ తిరునగరు కాంగ్రెస్ 47864
3 అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి ప్రజారాజ్యం పార్టీ 33340
4 కర్నాటి ప్రభాకర్ భా.జ.పా. 4423
5 మద్ది వెంకటేశ్వర్లు లోక్ సత్తా పార్టీ 2961
6 వెనెపల్లి పాండురంగారావు స్వతంత్ర 1669
7 కుందరపు రమేష్ బహుజన్ సమాజ్ పార్టీ 1012
8 నాంపల్లి జక్కారావు స్వతంత్ర 832
9 సంగెం జీడికల్లు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా 694
10 పోకల కిరణ్ కుమార్ మాదిగ స్వతంత్ర 599
11 భుక్యా బాలునాయక్ స్వతంత్ర 565
12 వసుకల మట్టయ్య స్వతంత్ర 534
13 పేర్ల వెంకయ్య స్వతంత్ర 348

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 88 Miryalguda GEN Bhaskar Rao Nallamothu Male INC 62059 Alugubelli Amarender Reddy Male TRS 56005
2009 88 Miryalguda GEN Julakanti Ranga Reddy M CPM 52227 Gangadhar Tirunagaru M INC 47864
2004 286 Miryalguda GEN Julakanti Ranga Reddy M CPM 81014 Chandrasekhar Reddy Poreddy M తె.దే.పా 49859
1999 286 Miryalguda GEN Repala Srinivas M INC 62314 Smt. Aruna Sundari F తె.దే.పా 54850
1994 286 Miryalguda GEN Julakanti Ranga Reddy M CPM 92300 Vijaya Simhareddy Tippana M INC 72207
1989 286 Miryalguda GEN Vijayasiamha Reddy M INC 73473 Arabandi Laxninarayana M CPM 68020
1985 286 Miryalguda GEN Aribandi Laxminarayana M CPM 62812 G. Cheleenamma F INC 32415
1983 286 Miryalguda GEN Sreenivasa Rao Chankilam M INC 40925 Aribandi Lakshmi Narayan M CPM 34036
1978 286 Miryalguda GEN Aribandi Laxminarayana M CPM 32381 Tedla Langaiah S/O Mattaiah M INC (I) 30416
1972 279 Miryalguda GEN C. K. Reddy Tippana M INC 45692 M. Seetha Ramaiah M CPM 20023
1967 279 Miryalguda GEN T. C. K. Reddy M INC 21090 C. S. R. Reddy M CPM 20550
1962 298 Miryalguda GEN Tippana China Krishna Reddy M INC 24688 Challa Seetharam Reddy M CPI 20300
1957 84 Miryalguda GEN C. Venkatareddy M PDF 22108 D. Narsimha Reddy M INC 15506

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009