Jump to content

రేపాల శ్రీనివాస్

వికీపీడియా నుండి
రేపాల శ్రీనివాస్

ఎమ్మెల్యే
పదవీ కాలం
1999 – 2004
ముందు జూలకంటి రంగారెడ్డి
తరువాత జూలకంటి రంగారెడ్డి
నియోజకవర్గం మిర్యాలగూడ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1960
మిర్యాలగూడ, నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ

రేపాల శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1999లో మిర్యాలగూడ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

రేపాల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి తన సమీప టీడీపీ అభ్యర్థి అరుణ సుందరి పై 7464 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2] ఆయన 2018లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి టికెట్ దక్కకపోవడంతో రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసి నామినేషన్ల ఉపసంహరణ గడువు చివరిరోజున ఉపసంహరించుకున్నాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. Andhra Bhoomi (5 November 2018). "రెండు పార్టీల గూడు మిర్యాలగూడ!". Archived from the original on 31 March 2022. Retrieved 31 March 2022.
  2. Elections in India (2018). "Miryalguda Election Result 2018 Live Updates: Candidate List, Winner, Runner-up MLA List". Retrieved 31 March 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)[permanent dead link]
  3. Sakshi (22 November 2018). "ఫలించిన బుజ్జగింపులు; వెనక్కు తగ్గిన రెబల్స్‌". Retrieved 31 March 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)