చకిలం శ్రీనివాసరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చకిలం శ్రీనివాసరావు
చకిలం శ్రీనివాసరావు

చకిలం శ్రీనివాసరావు


నియోజకవర్గం నల్గొండ

వ్యక్తిగత వివరాలు

జననం (1922-02-22) 1922 ఫిబ్రవరి 22 (వయసు 102)
వేములపల్లి, నల్గొండ జిల్లా, తెలంగాణ[1]
మరణం జులై 3, 1996 [2]
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి కమల
సంతానం ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె
మతం హిందూ, భారతీయ

చకిలం శ్రీనివాసరావు, (ఫిబ్రవరి 22, 1922 - జులై 3, 1996) గారు భారత జాతీయ కాంగ్రెస్ తరపున నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం ఎమ్.పి.గా 9వ లోక్ సభ సభ్యులుగా పనిచేశారు. ఇతను నల్గొండ జిల్లాలోని వేములపల్లి గ్రామంలో 1922లో జన్మించారు. ఈయన తండ్రి పేరు రామారావు.[3][4]

చదువు

[మార్చు]

ఎస్.ఎస్.ఎల్.సి (ప్రైవేట్)

వివాహం

[మార్చు]

1946లో కమలతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె

వృత్తి

[మార్చు]

వ్యవసాయవేత్త, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నాడు

పదవులు

[మార్చు]
  • అధ్యక్షులు, డిసిసి (ఐ) ఆంధ్రప్రదేశ్, 1982-89,
  • సభ్యులు, కార్యనిర్వాహక కమిటీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఐ) ఆంధ్రప్రదేశ్, 1986-88;
  • సభ్యులు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ 1967-78, 1983-85
  • 1989-91లో 9వ లోక్ సభ స్థానానికి ఎన్నిక[5]
  • సభ్యులు, సంప్రదింపుల కమిటీ, టెక్స్టైల్స్, 1990 మంత్రిత్వ శాఖ;

ఇతర వివరాలు

[మార్చు]

కాలక్షేపం: పఠనం, సంగీతం, నృత్యం, సినిమాలు, రంగస్థలం చర్చ.

ప్రత్యేక అభిరుచులు: పశువుల, ఉద్యానవన పెంపకం, క్రీడోత్సవాల ఏర్పాటు, ప్రచారం

సామాజిక చర్యలు: జిల్లాలో పాఠశాలలు, లైబ్రరీల ఏర్పాటు, పేద విద్యార్థులకు సహాయం, ఇతర వెనుకబడిన తరగతులు అభ్యున్నతికి తోడ్పాటు.

వనరులు

[మార్చు]
  1. Eenadu (4 November 2023). "ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి ఇక్కడే గెలిచారు". Archived from the original on 4 November 2023. Retrieved 4 November 2023.
  2. Namasthe Telangana (3 July 2021). "న‌ల్ల‌గొండ జిల్లాలో ఘనంగా చకిలం 25వ వర్ధంతి". Namasthe Telangana. Archived from the original on 3 జూలై 2021. Retrieved 3 July 2021.
  3. లోక్‌సభ జాలగూడు
  4. Sakshi (14 October 2023). "ఎమ్మెల్యేలయ్యారు.. ఎంపీలూ అయ్యారు!". Archived from the original on 24 October 2023. Retrieved 24 October 2023.
  5. "ఎమ్మెల్యే అయ్యారు.. ఎంపీ అయ్యారు !". Sakshi. 2018-11-05. Archived from the original on 2021-11-08. Retrieved 2021-11-08.