దామరచర్ల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దామరచర్ల
—  మండలం  —
నల్గొండ జిల్లా పటములో దామరచర్ల మండలం యొక్క స్థానము
నల్గొండ జిల్లా పటములో దామరచర్ల మండలం యొక్క స్థానము
దామరచర్ల is located in Telangana
దామరచర్ల
దామరచర్ల
తెలంగాణ పటములో దామరచర్ల యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°43′37″N 79°38′13″E / 16.72694°N 79.63694°E / 16.72694; 79.63694
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండల కేంద్రము దామరచర్ల
గ్రామాలు 17
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 66,746
 - పురుషులు 33,912
 - స్త్రీలు 33,034
అక్షరాస్యత (2011)
 - మొత్తం 44.73%
 - పురుషులు 58.63%
 - స్త్రీలు 30.36%
పిన్ కోడ్ 508355

దామరచర్ల, తెలంగాణ రాష్ట్రం లోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 508355.

ఈ ఊరిలో అతి ప్రాచీనమైన సూర్య దేవాళయం ఉంది. ఊరిలో ప్రతి యేటా కనకదుర్గ జాతర జరుపుకుంటారు. ఊరు ప్రక్కనుండి కృష్ణానది పారుతుంది..

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13 నుంచి 2011 అక్టోబరు 23 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

గ్రామ జనాభా[మార్చు]

జనాభా (2011) - మొత్తం 66,746 - పురుషులు 33,912 - స్త్రీలు 33,034

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

మండలంలోని గ్రామాలు[మార్చు]

 1. ముల్కచర్ల
 2. బాలీన్‌పల్లి
 3. చిట్యాల (దామరచర్ల)
 4. చాంప్లాతాండ
 5. అడవిదేవులపల్లి
 6. ఉల్షాయపాలెం
 7. తిమ్మాపూర్‌
 8. కల్లేపల్లి
 9. దిలావర్‌పూర్‌
 10. బొత్తలపాలెం(దామరచర్ల)
 11. కొండ్రపోలు
 12. వాచ్యతాండ (బొత్తలపాలెం)
 13. కేశవాపూర్‌
 14. దామరచర్ల
 15. నర్సాపూర్‌ (దామరచర్ల)
 16. వీర్లపాలెం
 17. ముదిమానికం
 18. తాళ్ళవీరప్పగూడెం
 19. ఇర్కిగూడెం
 20. వాడపల్లి
 21. గణేష్ పాడ్
"https://te.wikipedia.org/w/index.php?title=దామరచర్ల&oldid=2322841" నుండి వెలికితీశారు