కామారెడ్డి శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
కామారెడ్డి శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తెలంగాణ |
అక్షాంశ రేఖాంశాలు | 18°19′48″N 78°19′48″E |
కామారెడ్డి జిల్లాలోని 4 శాసనసభ నియోజకవర్గాలలో కామారెడ్డి శాసనసభ నియోజకవర్గం ఒకటి.[1]
ఎన్నికైన శాసనసభ్యులు
[మార్చు]- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
2004 ఎన్నికలు
[మార్చు]2004 శాసనసభ ఎన్నికలలో కామారెడ్డి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి మహ్మద్ అలీ షబ్బీర్ తన సమీప ప్రత్యర్థి అయిన భారతీయ జనతా పార్టీకి చెందిన అభ్యర్థి ఉప్పునూతల మురళీధర్ గౌడ్‌పై 52763 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. షబ్బీర్‌కు 80233 ఓట్లు పోలవగా, మురళీధర్ గౌడ్‌కు 27470 ఓట్లు లభించాయి.
2009 ఎన్నికలు
[మార్చు]2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున వి.మురళీధర్ గౌడ్ పోటీ చేస్తున్నాడు.[5] తెలుగుదేశం పార్టీ తరఫున గంప గోవర్ధన్ పోటీలో ఉండగా, కాంగ్రెస్ నుండి మంత్రి షబ్బీర్ అలీ పోటీలో ఉన్నాడు.[6]
నియోజకవర్గ ప్రముఖులు
[మార్చు]గంప గోవర్థన్:బిక్‌నూర్ మండలానికి చెందిన గోవర్థన్ తెలుగుదేశం పార్టీ తరఫున 1994లో శాసనసభ్యుడిగా విజయం సాధించాడు.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (7 November 2023). "కామారెడ్డి శాసనసభ నియోజకవర్గం". Archived from the original on 7 November 2023. Retrieved 7 November 2023.
- ↑ Eenadu (26 October 2023). "ఎంపీపీల నుంచి ఎమ్మెల్యేలుగా." Archived from the original on 26 October 2023. Retrieved 26 October 2023.
- ↑ Eenadu (16 December 2023). "ఉమ్మడి జిల్లలో 8 ఉప ఎన్నికలు". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
- ↑ ఈనాడు దినపత్రిక తేది 22-03-2009