పోచారం
Appearance
పోచారం పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా:
తెలంగాణ గ్రామ వ్యాసాలు
[మార్చు]- పోచారం (పెద్ద కొదప్గల్) - కామారెడ్డి జిల్లాలోని పెద్ద కొడప్గల్ మండలానికి చెందిన గ్రామం
- పోచారం (నాగారెడ్డిపేట) - నిజామాబాదు జిల్లాలోని నాగారెడ్డిపేట మండలానికి చెందిన గ్రామం
- పోచారం (బాన్స్వాడ) - కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ మండలానికి చెందిన గ్రామం
- పోచారం (యెడపల్లె) - నిజామాబాదు జిల్లాలోని యెడపల్లె మండలానికి చెందిన గ్రామం
- పోచారం (పటాన్ చెరువు) - మెదక్ జిల్లాలోని పటాన్ చెరువు మండలానికి చెందిన గ్రామం
- పోచారం (పుల్కల్) - మెదక్ జిల్లాలోని పుల్కల్ మండలానికి చెందిన గ్రామం
- పోచారం (రేగోడు) - మెదక్ జిల్లాలోని రేగోడు మండలానికి చెందిన గ్రామం
- పోచారం (కొడకండ్ల) - మహబూబాబాద్ జిల్లాలోని పెదవంగర మండలానికి చెందిన గ్రామం
- పోచారం (పరకాల) - వరంగల్ గ్రామీణ జిల్లాలోని పరకాల మండలానికి చెందిన గ్రామం
- పోచారం (కూసుమంచి) - ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలానికి చెందిన గ్రామం
- పోచారం (గార్ల) - మహబూబాబాదు జిల్లాలోని గార్ల మండలానికి చెందిన గ్రామం
- పోచారం (ఘటకేసర్) - మేడ్చల్ జిల్లాలోని ఘటకేసర్ మండలానికి చెందిన గ్రామం
- పోచారం (ఇబ్రహీంపట్నం) - రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన గ్రామం
- పోచారం ( పెదవంగర) - మహబూబాబాద్ జిల్లాలోని పెదవంగర మండలానికి చెందిన గ్రామం
ఆంధ్రప్రదేశ్ గ్రామ వ్యాసాలు
[మార్చు]- పోచారం (కుక్కునూరు) - పశ్చిమ గోదావరి జిల్లా జిల్లాలోని కుక్కునూరు మండలానికి చెందిన గ్రామం