ములుగు శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
ములుగు శాసనసభ నియోజకవర్గం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని 2 శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి.
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు[మార్చు]
ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]
2009 ఎన్నికలు[మార్చు]
2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోదెం వీరయ్య, తెలుగుదేశం పార్టీ తరఫున అనసూయ, భారతీయ జనతా పార్టీ నుండి అజ్మీర కృష్ణవేణి, ప్రజారాజ్యం పార్టీ తరఫున జయరాం నాయక్ పోటీచేశారు>[1]
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2014 109 Mulug (ST) Ajmeera Chandulal M TRS 58325 Podem Veeraiah M INC 41926 2009 109 Mulug (ST) Anasuya Dansari/సీతక్క F తె.దే.పా 64285 Podem Veeraiah M INC 45464 2004 273 Mulug (ST) Podem Veeraiah M INC 55701 Anasurya Danasari F తె.దే.పా 41107 1999 273 Mulug (ST) Podem Veeraiah M INC 60166 Azmeera Chandulal M తె.దే.పా 45611 1996 By Polls Mulug (ST) Cherpa Bhojarao M తె.దే.పా 43865 Jagan Naik P. M INC 30316 1994 273 Mulug (ST) Ajmeera Chandulal M తె.దే.పా 61952 Jagan Naik Porika M INC 33651 1989 273 Mulug (ST) P. Jagannaik M INC 44345 Ajmeera Chandulal M తె.దే.పా 38866 1985 273 Mulug (ST) Ajmeera Chandu Lal M తె.దే.పా 36719 P. Jagan Naik M INC 29087 1983 273 Mulug (ST) Porika Jagan Naik M INC 26374 Chandulal Ajmera M IND 24656 1978 273 Mulug (ST) P. Jagan Naik M INC 21449 Charpa Bhoja Rao M JNP 19980 1972 267 Mulug GEN Santosh Chakravarthy M INC 31995 Sooryaneni Rajeshwar Rao M IND 30410 1967 267 Mulug GEN Santosh M IND 18058 P. R. Narasaiah M CPM 13129 1962 280 Mulug GEN Musinepalli Krishnaiah M INC 21223 Sakamuari Venkata Krishna Prasad M CPI 15732 1957 70 Mulug GEN S. Rajeswar Rao M PDF 14517 B. Ranganayakulu M INC 14348
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ సాక్షి దినపత్రిక, తేది 09-04-2009