సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
హైదరాబాదు జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.
ఈ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలు[మార్చు]
- హైదరాబాదు కార్పోరేషన్‌లోని వార్డు సంఖ్య29, 30 (పాక్షికం), 35 (పాక్షికం).
ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]
సంవత్సరం | నియోజకవర్గం సంఖ్య | అసెంబ్లీ నియోజకవర్గం | నియోజకవర్గం రకం | గెలిచిన అభ్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2018 | 70 | సికింద్రాబాద్ | జనరల్ | టి. పద్మారావు గౌడ్ | పు | తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ | 79309 | కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ | పు | కాంగ్రెస్ పార్టీ | 33,839 |
2014 | 70 | సికింద్రాబాద్ | జనరల్ | టి. పద్మారావు గౌడ్ | పు | తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ | 57920 | కూన వెంకటేష్ గౌడ్ | పు | టీడీపీ | 31941 |
2009 | 70 | సికింద్రాబాద్ | జనరల్ | జయసుధ | మహిళా | కాంగ్రెస్ పార్టీ | 45063 | తలసాని శ్రీనివాస్ యాదవ్ | పు | టీడీపీ | 40668 |
2008 | ఉప ఎన్నిక | సికింద్రాబాద్ | జనరల్ | తలసాని శ్రీనివాస్ యాదవ్ | పు | టీడీపీ | 50031 | పిట్ల కృష్ణ | పు | కాంగ్రెస్ పార్టీ | 31964 |
2004 | 209 | సికింద్రాబాద్ | జనరల్ | టి. పద్మారావు గౌడ్ | M | TRS | 56997 | తలసాని శ్రీనివాస్ యాదవ్ | M | TDP | 53930 |
1999 | 209 | సికింద్రాబాద్ | జనరల్ | తలసాని శ్రీనివాస్ యాదవ్ | M | TDP | 79130 | మేరీ రవీంద్రనాథ్ | F | INC | 41607 |
1994 | 209 | సికింద్రాబాద్ | జనరల్ | తలసాని శ్రీనివాస్ యాదవ్ | M | TDP | 45358 | మేరీ రవీంద్రనాథ్ | F | INC | 24897 |
1989 | 209 | సికింద్రాబాద్ | జనరల్ | మేరీ రవీంద్రనాథ్ | F | INC | 45700 | Alladi Raj Kumar | M | TDP | 34139 |
1985 | 209 | సికింద్రాబాద్ | జనరల్ | Alladi P. Raj Kumar | M | TDP | 41241 | Gouri Shanker | M | INC | 21444 |
1983 | 209 | సికింద్రాబాద్ | జనరల్ | M. Krishna Rao | M | IND | 33069 | K. Keshava Rao | M | INC | 15128 |
1978 | 209 | సికింద్రాబాద్ | జనరల్ | L. Narayana | M | JNP | 21946 | T. D. Gowri Shanker | M | INC (I) | 13794 |
1972 | 214 | సికింద్రాబాద్ | జనరల్ | L. Narayana | M | INC | 17856 | G. M. Anjiah | M | STS | 8885 |
1967 | 214 | సికింద్రాబాద్ | జనరల్ | K. S. Narayana | M | INC | 14871 | B. S. M. Singh | M | IND | 8658 |
1962 | 217 | సికింద్రాబాద్ | జనరల్ | K. S. Narayana | M | INC | 20596 | G. M. Anjiah | M | SOC | 4951 |
1957 | 20 | సికింద్రాబాద్ | జనరల్ | K. Satya Narayana | M | INC | 14765 | J. Venkatesham | M | PSP | 4026 |
2009 ఎన్నికలు[మార్చు]
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున తలసాని శ్రీనివాసయాదవ్ పోటీ చేస్తున్నాడు.[1]
ఇవి కూడా చూడండి[మార్చు]
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా
గుణాంకాలు[మార్చు]
మూలాలు[మార్చు]
- http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=05[permanent dead link]
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009