నల్లకుంట, హైదరాబాదు
Jump to navigation
Jump to search
?నల్లకుంట హైదరాబాదు • తెలంగాణ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 17°23′55″N 78°30′29″E / 17.398558°N 78.508043°ECoordinates: 17°23′55″N 78°30′29″E / 17.398558°N 78.508043°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
జిల్లా (లు) | హైదరాబాదు జిల్లా |
భాష (లు) | తెలుగు & ఉర్దూ |
లోక్సభ నియోజకవర్గం | సికింద్రాబాద్ |
శాసనసభ నియోజకవర్గం | అంబర్పేట |
పురపాలక సంఘం | గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) |
కోడులు • పిన్కోడ్ • ప్రాంతీయ ఫోన్ కోడ్ • వాహనం |
• 500 044 • +91 40 • TS 09 |
నల్లకుంట హైదరాబాదు నగరంలోని ప్రాంతము. ఐఐటీ ప్రవేశ పరీక్షకు శిక్షణ ఇచ్చే ఎన్నో ప్రముఖ విద్యా సంస్థలు ఉండటం ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత. ఇది తార్నాకా నుండి కోఠికి వెళ్లే మార్గంలో ఉన్నది.
ప్రముఖమైన సంస్థలు[మార్చు]
- శ్రీ శృంగేరి శంకర మఠం
- శివం, సత్య సాయి బాబా యొక్క హైదరాబాదు నివాసం, మందిరం.
- ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం ప్రభుత్వాంధ్ర ప్రాచ్య కళాశాల: ఖండవల్లి లక్ష్మీరంజనం 1958లో స్థాపించిన విద్యాసంస్థ.
- ఫీవర్ హాస్పిటల్ (ఒకప్పుడు కోరంటి.)
- హిందీ మహావిద్యాలయము
- రామయ్య విద్యాసంస్థలు
- నారాయణ విద్యాసంస్థలు
- భారతీయ స్టేట్ బ్యాంకు,విద్యానగర్ శాఖ
- కెనరా బ్యాంకు, నల్లకుంట శాఖ
- ఆంధ్రా బ్యాంకు, నల్లకుంట శాఖ
- ఎస్.ఎల్.డయగ్నాస్టిక్ సెంటర్