బహదూర్‌పూరా శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
బహదూర్‌పూరా శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తెలంగాణ |
అక్షాంశ రేఖాంశాలు | 17°21′25″N 78°27′43″E |
హైదరాబాదు జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో బహదూర్‌పూరా శాసనసభ నియోజకవర్గం ఒకటి. 2002 డీలిమిటేషన్ చట్టం ప్రకారం 2009 ఎన్నికలకు ముందు ఈ నియోజకవర్గం సృష్టించబడింది. శాసనసభ నియోజకవర్గం ప్రస్తుతం అల్లాబాద్, జహనుమ, తాద్‌బన్, ఫలక్‌నుమా, బహదూర్‌పుర, దూత్‌బౌలి, హషామాబాద్ ప్రాంతాలను కలిగి ఉంది:
ఈ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలు
[మార్చు]- హైదరాబాదు కార్పోరేషన్‌లోని వార్డు సంఖ్య 19 (పాక్షికం), వార్డు సంఖ్య 13 (పాక్షికం).
ఎన్నికైన శాసనసభ్యులు
[మార్చు]సంవత్సరం | నియోజకవర్గం రకం | విజేత | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|
2023[1] | జనరల్ | మహ్మద్ ముబీన్ | ఎంఐఎం | 89451 | ఇనాయత్ అలీ బక్రీ | బీఆర్ఎస్ | 22426 |
2018 | జనరల్ | మహ్మద్ మొజం ఖాన్ | ఎంఐఎం | 96,993 | ఇనాయత్ అలీ బక్రీ | టీఆర్ఎస్ | 14,475 |
2014 | జనరల్ | మహ్మద్ మొజం ఖాన్ | ఎంఐఎం | 106874 | మొహమ్మద్ అబ్దుల్ రహ్మాన్ | తెలుగుదేశం | 11829 |
2009 | జనరల్ | మహ్మద్ మొజం ఖాన్ | ఎంఐఎం | 65453 | మీర్ అహ్మద్ ఆలీ | సి.పి.ఐ | 871 |
ఇవి కూడా చూడండి
[మార్చు]ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.