తెలంగాణ శాసనసభ నియోజకవర్గాలు జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Telangana 2018 Assembly Election Results.svg

2014 లో ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విభజించిన తరువాత రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.[1] 2016 లో జిల్లాల మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా గతంలో ఉన్న 10 జిల్లాలు 33 జిల్లాలుగా ఏర్పడ్డాయి. పునర్య్వస్థీకరణ ప్రకారం 119 శాసనసభ నియోజకవర్గాలను జిల్లాలువారిగా వర్గీకరించగా, కొన్ని మండలాలు ఆ జిల్లాలకు చెంది ఉండకపోవచ్చు. పాక్షికంగా ఆ శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉండటానికి అవకాశముంది.

అదిలాబాదు జిల్లా[మార్చు]

ఆదిలాబాదు జిల్లా లోని శాసనసభా నియోజకవర్గాలు సంఖ్య:3

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
1 ఆదిలాబాదు శాసనసభ నియోజకవర్గం ఆదిలాబాదు పట్టణ, జైనథ్, బేల, ఆదిలాబాద్ (గ్రామీణ)
2 బోథ్ శాసనసభ నియోజకవర్గం తాంసీ, తలమడుగు, గుడిహథ్నూర్, ఇచ్చోడ, బజారుహథ్నూర్, బోథ్, నేరేడిగొండ.
3 ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గం జన్నారం, ఉట్నూరు, ఇంద్రవెల్లి.

మంచిర్యాల జిల్లా[మార్చు]

మంచిర్యాల జిల్లా లోని శాసనసభా నియోజకవర్గాలు సంఖ్య:3

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
1 చెన్నూరు శాసనసభ నియోజకవర్గం జైపూర్, చెన్నూర్, కోటపల్లి, మందమర్రి.
2 బెల్లంపల్లి శాసనసభ నియోజకవర్గం కాసిపేట, తాండూరు, బెల్లంపల్లి, భీమిని, నెన్నెల్, వేమన్‌పల్లె.
3 మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం లక్సెట్టిపేట, మంచిర్యాల, దండేపల్లి.

నిర్మల్ జిల్లా[మార్చు]

నిర్మల్ జిల్లా లోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య: 2

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
1 నిర్మల్ శాసనసభ నియోజకవర్గం దిలావర్‌పూర్, నిర్మల్, లక్ష్మణ్‌చందా, మామడ, సారంగపూర్.
2 ముధోల్ శాసనసభ నియోజకవర్గం కుంటాల, కుభీర్, భైంసా, తానూరు, ముధోల్, లోకేశ్వరం.

కొమరంభీం జిల్లా[మార్చు]

కొమరంభీం జిల్లా లోని శాసనసభా నియోజకవర్గాలు సంఖ్య:2

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
1. సిర్పూర్ శాసనసభ నియోజకవర్గం కౌటల, బెజ్జూర్, కాగజ్‌నగర్, సిర్పూర్ (యు), దహేగావ్.
5. ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం కెరమెరి, వాంకిడి, సిర్పూరు పట్టణ, ఆసిఫాబాద్, జైనూరు, నార్నూర్, తిర్యాని, రెబ్బెన.

కరీంనగర్ జిల్లా[మార్చు]

కరీంనగర్ జిల్లా లోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య: 4

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
26. కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం కరీంనగర్
27. చొప్పదండి శాసనసభ నియోజకవర్గం గంగాధర, రామడుగు, చొప్పదండి, మల్యాల్, కొడిమ్యాల, బోయిన్‌పల్లి
30. మానుకొండూరు శాసనసభ నియోజకవర్గం మానకొండూరు, ఇల్లందకుంట, బెజ్జంకి, తిమ్మాపూర్, శంకరపట్నం.
31. హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం వీణవంక, జమ్మికుంట, హుజూరాబాద్, కమలాపూర్.

జగిత్యాల జిల్లా[మార్చు]

జగిత్యాల జిల్లా లోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య: 5

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
20. కోరుట్ల శాసనసభ నియోజకవర్గం ఇబ్రహింపట్నం, మల్లాపూర్, కోరుట్ల, మెట్‌పల్లి.
21. జగిత్యాల శాసనసభ నియోజకవర్గం రాయికల్, సారంగపురం, జగిత్యాల.
22. ధర్మపురి శాసనసభ నియోజకవర్గం ధర్మపురి, ధర్మారం, గొల్లపల్లి, వెల్లటూర్, పెగడపల్లి.
23. రామగుండం శాసనసభ నియోజకవర్గం రామగుండం.
24. మంథని శాసనసభ నియోజకవర్గం కమాన్‌పూర్, మంథని, కాటారం, మహాదేవపూర్, ముత్తారం మహదేవ్‌పూర్, మల్హర్‌రావు, ముథారం

పెద్దపల్లి జిల్లా[మార్చు]

పెద్దపల్లి జిల్లా లోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య: 1

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
25. పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గం పెద్దపల్లి, జాలపల్లి, ఎలిగేడు, సుల్తానాబాదు, ఓదెల, శ్రీరాంపూర్.

రాజన్న సిరిసిల్ల జిల్లా[మార్చు]

రాజన్న సిరిసిల్ల జిల్లా లోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య:2

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
28. వేములవాడ శాసనసభ నియోజకవర్గం వేములవాడ, కోనారావుపేట, చందుర్తి, కథలాపూర్, మైడిపల్లి.
29. సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం యల్లారెడ్డిపేట్, గంభీరావుపేట్, ముస్తాబాద్, సిరిసిల్ల.

నిజామాబాదు జిల్లా[మార్చు]

నిజామాబాదు జిల్లాలోని శాసనసభా నియోజకవర్గాలు మొత్తం:5

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
1 ఆర్మూరు శాసనసభ నియోజకవర్గం నందిపేట, ఆర్మూరు, జక్రాన్‌పల్లి.
2 బోధన్ శాసనసభ నియోజకవర్గం రేెంజల్, నవీపేట, ఎడపల్లి, బోధన్
3 నిజామాబాదు (పట్టణ) శాసనసభ నియోజకవర్గం నిజామాబాదు (పాక్షికం), నిజామాబాద్, నిజామాబాదు (పురపాలిక).
4 నిజామాబాదు (గ్రామీణ) శాసనసభ నియోజకవర్గం నిజామాబాదు (గ్రామీణ), మాక్లూర్, నిజామాబాదు మండలం (పాక్షికం), (నిజామాబాదు పురపాలిక తప్పించి) డిచ్‌పల్లి, ధర్‌పల్లి
5 బాల్కొండ శాసనసభ నియోజకవర్గం బాల్కొండ, మోర్తాడ్, కమ్మరపల్లి, భీంగల్, వేల్పూర్.

కామారెడ్డి జిల్లా[మార్చు]

నిజామాబాదు జిల్లాలోని శాసనసభా నియోజకవర్గాలు మొత్తం:4.

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
1 జుక్కల్ శాసనసభ నియోజకవర్గం మద్నూర్, జుక్కల్, బిచ్కు‌ంద, పిట్లం, నిజాంసాగర్
2 బాన్స్‌వాడ శాసనసభ నియోజకవర్గం బిర్కూర్, వర్ని, గాంధారి, బాన్సువాడ, కోటగిరి.
3 యెల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం ఎల్లారెడ్డి, నాగరెడ్డిపేట, లింగంపేట, తాడ్వాయి, బిక్నూర్, దోమకొండ.
4 కామారెడ్డి శాసనసభ నియోజకవర్గం మాచారెడ్డి, సదాశివనగర్, కామారెడ్డి.

హన్మకొండ జిల్లా[మార్చు]

హన్మకొండ జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య: 1

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
106. వరంగల్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ వరంగల్ మండలం (పాక్షికం) వరంగల్ (M Corp.) (Part) వరంగల్ (M. Corp.)-Ward No. 8 to 14, 16 to 20 and 22.

వరంగల్ జిల్లా[మార్చు]

వరంగల్ జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య: 5

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
103. నర్సంపేట్ శాసనసభ నియోజకవర్గం. (ఎస్.టి) నరసంపేట్ ఖానాపూర్, కొత్తగూడెం, చెన్నారావుపేట్, నెక్కొండ, పర్వతగిరి మండలాలు.
104. పరకాల శాసనసభ నియోజకవర్గం పరకాల, దుగ్గొండి, సంగం, గీసుకొండ.
105. తూర్పు వరంగల్ శాసనసభ నియోజకవర్గం వరంగల్ మండలం (పాక్షికం) వరంగల్ (M Corp.), (పాక్షికం) వరంగల్ (M. Corp.)వార్డ్ No.1 to 7, 15, 21, 23 to 25
107. వర్థన్నపేట శాసనసభ నియోజకవర్గం హసన్ పర్తి, హనుమకొండ, వర్దన్నపేట మండలాలు.
107. హనుమకొండ శాసనసభ నియోజకవర్గం (SC) హసన్ పర్తి, హనుమకొండ, వర్దన్నపేట మండలాలు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా[మార్చు]

వరంగల్ జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య: 2

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
108. భూపాలపల్లి శాసనసభ నియోజకవర్గం మొగుల్లపల్లి, చిట్యాల, భూపాలపల్లి, ఘనపూర్, రేగొండ, శాయంపేట మండలాలు.
109. ములుగు శాసనసభ నియోజకవర్గం వెంకటాపూర్, ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, గోవిందరావుపేట, ములుగు, నల్లబెల్లి మండలాలు.

జనగామ జిల్లా[మార్చు]

వరంగల్ జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య: 3

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
98. జనగాం శాసనసభ నియోజకవర్గం చెరియాల, మద్దూరు, బాచన్నపేట, నార్మెట్ట, జనగామ మండలాలు.
99. ఘనపూర్ శాసనసభ నియోజకవర్గం (స్టేషన్) (ఎస్.సి) ఘనపూర్ (Station), దర్మసాగర్, రఘునాద్ పల్లి, జఫర్ గడ్, లింగాల ఘనపూర్ మండలాలు.
100. పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, రాయపర్తి, తొర్రూర్ మండలాలు.

మహబూబాబాద్ జిల్లా[మార్చు]

వరంగల్ జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య: 2

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
101. డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం (ST) నరసింహులుపేట్, మరిపెడ, కురవి, డోర్నకల్ మండలాలు.
102. మహబూబాబాద్ శాసనసభ నియోజకవర్గం (ST) గూడూర్, నెల్లికుదురు, కేసముద్రం, మహబూబాబాద్ మండలాలు.

ములుగు జిల్లా[మార్చు]

ములుగు జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య: 1

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
109. ములుగు శాసనసభ నియోజకవర్గం వెంకటాపూర్, ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, గోవిందరావుపేట, ములుగు, నల్లబెల్లి మండలాలు.

ఖమ్మం జిల్లా[మార్చు]

ఖమ్మం జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య: 5

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
112. ఖమ్మం శాసనసభ నియోజకవర్గం ఖమ్మం మండలం (పట్టణ)
113. పాలేరు శాసనసభ నియోజకవర్గం తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మంరూరల్, నేలకొండపల్లి మండలాలు
114. మధిర శాసనసభ నియోజకవర్గం (SC) ముదిగొండ, చింతకాని, బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాలు.
115. వైరా శాసనసభ నియోజకవర్గం కామేపల్లి, ఏనుకూరు, కొణిజెర్ల, తల్లాడ, వైరా మండలాలు.
116. సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం (SC) చంద్రుగొండ, సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, వేంసూరు మండలాలు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా[మార్చు]

ఖమ్మం జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య: 5

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
110. పినపాక శాసనసభ నియోజకవర్గం (ST) పినపాక, మణుగూరు, గుండాల, పాల్వంచ, అశ్వాపురం మండలాలు.
111. ఇల్లందు శాసనసభ నియోజకవర్గం (ST) ఇల్లందు, బయ్యారం, గార్ల, సింగరేణి మండలాలు.
117. కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం (ST) కొత్తగూడెం, టేకులపల్లి, జూలూరుపాడు మండలాలు.
118. అశ్వారావుపేట శాసనసభ నియోజకవర్గం (ST) చండ్రుగొండ, ములకలపల్లి, కుక్కునూరు, అశ్వారావుపేట, దమ్మపేట మండలాలు.
119. భద్రాచలం శాసనసభ నియోజకవర్గం (ST) వాజేడు, వెంకటాపురం, చెర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, కూనవరం, చింటూరు, వి.ఆర్.పురం.

మెదక్ జిల్లా[మార్చు]

మెదక్ జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య: 2

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
34. మెదక్ శాసనసభ నియోజకవర్గం మెదక్, పాపన్నపేట, రామాయంపేట, దుబ్బాక.
37. నరసాపూర్ శాసనసభ నియోజకవర్గం కౌడిపల్లి, కుల్చారం, నర్సాపూర్, హత్నూర, వెల్దుర్తి.

సంగారెడ్డి జిల్లా[మార్చు]

మెదక్ జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య: 5

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
35. నారాయణ్‌ఖేడ్ కంగ్టీ, మానూర్, నారాయణ్‌ఖేడ్, కల్హేర్, శంకరంపేట.
36. ఆందోల్, (ఎస్.సి.) టేక్మల్, ఆళ్ళదుర్గ్, రేగోడు, ఆందోల్, మున్‌పల్లి.
38. జహీరాబాద్ (ఎస్.సి) జహీరాబాద్, కోహిర్, న్యాల్కల్, ఝరాసంగం.
39. సంగారెడ్డి సదాశివపేట, కొండాపురం, సంగారెడ్డి.
40. పటాన్‌చెరు జిన్నారం, పటాన్‌చెరు, రామచంద్రాపురం.

సిద్ధిపేట జిల్లా[మార్చు]

సిద్దిపేట జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య: 3

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
33. సిద్దిపేట సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు.
41. తూప్రాన్ తూప్రాన్, మిర్‌దొడ్డి, దౌల్తాబాద్, చేగుంట, శివంపేట, శంకరంపేట.
42. గజ్వేల్ కొండపాక, గజ్వేల్, జగదేవ్‌పూర్, వర్గల్, ములుగు, తొగుట.

మహబూబ్ నగర్ జిల్లా[మార్చు]

మహబూబ్ నగర్ జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య: 4

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
74. మహబూబ్ నగర్ శాసనసభ నియోజకవర్గం హన్వాడ, మహబూబ్ నగర్ మండలాలు.
75. జడ్చర్ల శాసనసభ నియోజకవర్గం జడ్చర్ల, నవాబ్‌పేట, బాలానగర్, మిడ్జిల్ మండలాలు.
76. దేవరకద్ర శాసనసభ నియోజకవర్గం కొత్తకోట, భూత్‌పూర్, అడ్డకల్, దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాలు.
77. మక్తల్ శాసనసభ నియోజకవర్గం మక్తల్, మాగనూరు, ఆత్మకూరు, నర్వ, ఉట్కూర్ మండలాలు.

వనపర్తి జిల్లా[మార్చు]

మహబూబ్ నగర్ జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య: 2

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
78. వనపర్తి శాసనసభ నియోజకవర్గం వనపర్తి, పెబ్బేరు, గోపాల్‌పేట్, ఘన్‌పూర్, పెద్దమందడి మండలాలు.

నాగర్ కర్నూల్ జిల్లా[మార్చు]

మహబూబ్ నగర్ జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య: 4

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
81. నాగర్ కర్నూలు శాసనసభ నియోజకవర్గం నాగర్ కర్నూల్, బిజినపల్లి, తిమ్మాజిపేట, తాడూరు, తెల్కపల్లి మండలాలు.
82. అచ్చంపేట శాసనసభ నియోజకవర్గం (షెడ్యూలు కులం) బల్మూర్, లింగాల, అమ్రాబాద్, అచ్చంపేట, ఉప్పునుంతల, వంగూరు మండలాలు.
83. కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం వెల్దండ, కల్వకుర్తి, తలకొండపల్లి, ఆమనగల్, మాడ్గుల్ మండలాలు.
85. కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం వీపనగండ్ల, కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, కోడేరు, పానగల్ మండలాలు.

జోగులాంబ గద్వాల జిల్లా[మార్చు]

మహబూబ్ నగర్ జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య: 2

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
79. గద్వాల శాసనసభ నియోజకవర్గం గద్వాల్, ధరూర్, మల్దకల్, ఘట్టు మండలాలు.
80. ఆలంపూర్ శాసనసభ నియోజకవర్గం (షెడ్యూలు కులము) అయిజ, ఇటిక్యాల, వడ్డేపల్లి, మానవపాడ్, అలంపూర్ మండలాలు.

నారాయణపేట జిల్లా[మార్చు]

మహబూబ్ నగర్ జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య: 1

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
73. నారాయణపేట శాసనసభ నియోజకవర్గం కోయిలకొండ, నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ మండలాలు.

మక్తల్ శాసనసభ నియోజకవర్గం 77 మక్తల్ మండలం, మగనూర్ మండలం,కృష్ణ మండలం, ఊట్కూరు మండలం, నర్వ మండలం,అమరచింత మండలం, ఆత్మకూరు మండలం, మరికల్ మండలంలోని 5 గ్రామాలు

నల్గొండ జిల్లా[మార్చు]

నల్గొండ జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య: 6

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
86. దేవరకొండ శాసనసభ నియోజకవర్గం (షెడ్యులు తెగలు) చింతపల్లి, గుండ్లపల్లి, చందంపేట్, దేవరకొండ, పెద్ద అడిశర్లపల్లి మండలాలు.
87. నాగార్జున సాగర్ శాసనసభ నియోజకవర్గం గుర్రంపోడ్, నిడమానూరు, పెద్దవూర, అనుముల, త్రిపురారం మండలాలు.
88. మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గం వేములపల్లి, మిర్యాలగూడ, దామెరచర్ల మండలాలు.
92. నల్గొండ శాసనసభ నియోజకవర్గం తిప్పర్తి, నల్గొండ, కంగల్ మండలాలు.
93. మునుగోడు శాసనసభ నియోజకవర్గం మునుగోడు, నారాయణపూర్, మర్రిగూడ, నాంపల్లి, చందూర్, నార్కెట్‌పల్లి మండలాలు.
95. నకిరేకల్ శాసనసభ నియోజకవర్గం (SC) రామన్నపేట, చిట్యాల, కట్టంగూర్, నకిరేకల్, కేతేపల్లి, వలిగొండ మండలాలు.

సూర్యాపేట జిల్లా[మార్చు]

జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య: 4

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
89. హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గం నేరేడుచర్ల, గరిడేపల్లి, హుజూర్నగర్, మట్టంపల్లి, మేళ్ళచెరువు మండలాలు.
90. కోదాడ శాసనసభ నియోజకవర్గం మోతే, నడిగూడెం, మునగాల, చిలుకూరు, కోదాడ మండలాలు.
91. సూర్యాపేట శాసనసభ నియోజకవర్గం ఆత్మకూరు, సూర్యాపేట, చివ్వెంల, పెన్‌పహాడ్‌ మండలాలు.
96. తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం (SC) తిరుమలగిరి, తుంగతుర్తి, నూతనకల్లు, జాజిరెడ్డిగూడెం, శౌలిగౌరారం, మోతుకూరు మండలాలు.

యాదాద్రి భువనగిరి జిల్లా[మార్చు]

జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య: 2

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
94. భువనగిరి శాసనసభ నియోజకవర్గం చౌటుప్పల్, భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి మండలాలు.
97. ఆలేరు శాసనసభ నియోజకవర్గం తుర్కపల్లి, రాజాపేట, యాదగిరిగుట్ట, ఆలేరు, ఆత్మకూరు (ఎం), బొమ్మలరామారం మండలాలు.

రంగారెడ్డి జిల్లా[మార్చు]

జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య: 5

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
48. ఇబ్రహీంపట్నం హయాత్‌నగర్, ఇబ్రహీంపట్నం, మంచాల్, యాచారం.
49. ఎల్బీ నగర్ సరూర్‌ నగర్ (పాక్షికం), గడ్డి‌అన్నారం (సి.టి.), లాల్ బహదూర్ నగర్ (పురపాలక సంఘం+ఓ.జి.) (పాక్షికం) - వార్డు నెం. 1 నుండి 10.
50. మహేశ్వరం మహేశ్వరం, కందుకూర్ మండలాలు (పాక్షికం), సరూర్ నగర్ మండలం (పాక్షికం), మెడ్బౌలి, అల్మాస్‌గూడ, బడంగ్ పేట్, చింతలకుంట, జల్‌పల్లి, మామిడిపల్లి, కుర్మల్‌గూడ, నాదర్గుల్, హైదరాబాదు (ఓ.జి.) (పాక్షికం), బాలాపూర్ (ఓ.జి.) - వార్డు నెం. 36, కొత్తపేట (ఓ.జి.) వార్డు నెం. 37, వెంకటాపూర్ (ఓ.జి.) వార్డు నెం. 39, మల్లాపూర్ (ఓ.జి.) వార్డు నెం. 40, లాల్ బహదూర్ నగర్ (మం+ఓ.జి.) (పాక్షికం), లాల్ బహదుర్ నగర్ పురపాలక సంఘం - వార్డు నెం. 11, నాదర్గుల్ (ఓ.జి.) (పాక్షికం) - వార్డు నెం. 12, జిల్లల్ గూడ (ఓ.జి.) - వార్డు నెం. 15, మీర్‌పేట్ (సీ.టి.)
51. రాజేంద్రనగర్ రాజేంద్రనగర్, శంషాబాద్ మండలాలు.
52. శేరిలింగంపల్లి శేరిలింగంపల్లి, బాలనగర్ (పాక్షికం), కూకట్‌పల్లి మండలాలు, కూకట్‌పల్లి మండలం (పాక్షికం) వార్డు 1 నుండి 4 వరకు.

వికారాబాదు జిల్లా[మార్చు]

జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య: 4

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
53. చేవెళ్ళ (ఎస్.సి.) నవాబ్ పేట, శంకర్‌పల్లి, మొయీనాబాద్, చేవెళ్ళ, షాబాద్ మండలాలు.
54. పరిగి దోమ, గండీడ్, కుల్కచర్ల, పరిగి, పూడూర్ మండలాలు.
55. వికారాబాదు (ఎస్.సి.) మర్పల్లి, మోమిన్ పేట, వికారాబాదు, ధరూర్, బంట్వావరం మండలాలు.
56. తాండూర్ పెద్దేముల్, తాండూరు, బషీరాబాద్, యాలాల్ మండలాలు.

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా[మార్చు]

జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య: 5

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
43. మేడ్చల్ మేడ్చల్, షామీర్‌పేట్‌, ఘట్‌కేసర్, కీసర.
44. మల్కాజ్‌గిరి మల్కాజ్‌గిరి .
45. కుత్బుల్లాపూర్ కుత్బుల్లాపూర్.
46. కూకట్‌పల్లి బాలానగర్ (పాక్షికం), హైదరాబాదు (నగరపాలిక) (పాక్షికం) హైదరాబాదు నగరపాలిక వార్డు నెం. 24, కూకట్‌పల్లి (పురపాలిక) పాక్షికం, కూకట్‌పల్లి (పురపాలిక) వార్డు నెం. 5 నుండి 16.
47. ఉప్పల్ ఉప్పల్ (పురపాలిక), కాప్రా (పురపాలిక)

హైదరాబాదు జిల్లా[మార్చు]

జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య: 15

వరుస సంఖ్య శాసనసభ నియోజకవర్గం మండలాలు / ప్రాంతాలు
57. ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం హైదరాబాదు (M Corp.+OG) (పార్ట్) హైదరాబాదు (M Corp.) (పార్ట్)వార్డ్ నెం.1 (పార్ట్) Block No. 1, Block No. 3 to 10.
58. మలక్పేట శాసనసభ నియోజకవర్గం హైదరాబాదు (M Corp.+OG) (పార్ట్) హైదరాబాదు (M Corp.) (పార్ట్) వార్డ్ నెం.16.
59. అంబర్‌పేట్ శాసనసభ నియోజకవర్గం హైదరాబాదు (M Corp.+OG) (పార్ట్) హైదరాబాదు (M Corp.) (పార్ట్) - వార్డ్ నెం.2వార్డ్ నెం.35 (పార్ట్) Block No. 10, Block No. 12

to 15.ఉస్మానియా యూనివర్సిటి.

60. ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం హైదరాబాదు (M Corp.+OG) (పార్ట్) హైదరాబాదు (M Corp.) (పార్ట్) Ward No. 3 to 5, వార్డ్ నెం. 15Ward No.1 (పార్ట్) Block No. 2.
61. జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం హైదరాబాదు (M Corp.+OG) (పార్ట్) హైదరాబాదు (M Corp.) (పార్ట్) వార్డ్ నెం.6 to 7వార్డ్ నెం.8 (పార్ట్) Block No. 2.
62. సనత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం హైదరాబాదు (M Corp.+OG) (పార్ట్) హైదరాబాదు (M Corp.) (పార్ట్)వార్డ్ నెం.8 (పార్ట్) Block No. 1, Block No. 3 to 4.
63. నాంపల్లి శాసనసభ నియోజకవర్గం హైదరాబాదు (M Corp.+OG) (పార్ట్) హైదరాబాదు (M Corp.) (పార్ట్)వార్డ్ నం. 10 to 12.
64. కార్వాన్ శాసనసభ నియోజకవర్గం హైదరాబాదు (M Corp.+OG) (పార్ట్) హైదరాబాదు (M Corp.) (పార్ట్)వార్డ్ నెం.9 వార్డ్ నెం. 13 (పార్ట్) Block No. 4 to 6.
65. గోషామహల్ శాసనసభ నియోజకవర్గం హైదరాబాదు (M Corp.+OG) (Part) హైదరాబాదు (M Corp.) (పార్ట్) వార్డ్ నెం. 13 (పార్ట్) Block No. 1వార్డ్ నెం. 14, 20, 21.
66. చార్మినార్ శాసనసభ నియోజకవర్గం హైదరాబాదు (M Corp.+OG) (పార్ట్) హైదరాబాదు (M Corp.) (పార్ట్) వార్డ్ నెం. 17 and 22.
67. చాంద్రాయణగుట్ట శాసనసభ నియోజకవర్గం హైదరాబాదు (M Corp.+OG) (పార్ట్) హైదరాబాదు (M Corp.) (పార్ట్) వార్డ్ నెం.18 (పార్ట్) Block No. 7, 8 and 10 to 14.
68. సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం హైదరాబాదు (M Corp.+OG) (పార్ట్) హైదరాబాదు (M Corp.) (పార్ట్) వార్డ్ నెం.18 (పార్ట్) Block No. 1 to 6 and 9 వార్డ్ నెం.19 (పార్ట్) Block No. 4వార్డ్ నెం.23.
69. బహదూర్‌పూరా శాసనసభ నియోజకవర్గం హైదరాబాదు (M Corp.+OG) (పార్ట్) హైదరాబాదు (M Corp.) (పార్ట్) వార్డ్ నెం.19 (పార్ట్) Block No. 1 to 3, 5 వార్డ్ నెం.13 (పార్ట్) Block No. 2, 3.
70. సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం (షెడ్యూలు కులం) హైదరాబాదు (M Corp.+OG) (పార్ట్) హైదరాబాదు (M Corp.) (పార్ట్) వార్డ్ నెం.29.వార్డ్ నెం.30 (పార్ట్) Block No. 1 and 2వార్డ్ నెం. 31 to 34.వార్డ్ నెం.35 (పార్ట్) Block No. 1 to 9, 11.
71. సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం హైదరాబాదు (M Corp.+OG) (పార్ట్) హైదరాబాదు (M Corp.) (పార్ట్) వార్డ్ నెం 24 to 28.వార్డ్ నెం 30 (పార్ట్) Block No. 3.సికింద్రాబాద్ కంటోన్మెంట్.

మూలాలు[మార్చు]

  1. "Members of Legislative Assembly". Telangana State Portal. Retrieved 2021-01-02.

వెలుపలి లంకెలు[మార్చు]