Jump to content

సుజాతానగర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
సుజాతానగర్
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మాజీ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
పరిపాలనా విభాగందక్షిణ భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఖమ్మం జిల్లా
ఏర్పాటు తేదీ197
రద్దైన తేదీ2009
రిజర్వేషన్జనరల్

సుజాతానగర్ శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఖమ్మం జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడింది.  

శాసనసభ సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
2004[1] రాంరెడ్డి వెంకటరెడ్డి ఐఎన్‌సీ
1999[2] రాంరెడ్డి వెంకటరెడ్డి ఐఎన్‌సీ
1994[3] మహ్మద్ రజబ్ అలీ సీపీఐ
1989[4] మహ్మద్ రజబ్ అలీ సీపీఐ
1985[5] మహ్మద్ రజబ్ అలీ సీపీఐ
1983[6] మహ్మద్ రజబ్ అలీ సీపీఐ
1978[7][8] బొగ్గారపు సీతారామయ్య ఐఎన్‌సీ

మూలాలు

[మార్చు]
  1. "Andhra Pradesh Legislative Assembly Election, 2004". Election Commission of India. Retrieved 28 June 2024.
  2. "1999 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  3. "1994 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  4. "1989 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  5. "1985 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  6. "1983 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  7. "1978 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
  8. Eenadu (8 May 2021). "సుజాతనగర్‌ తొలి ఎమ్మెల్యే సీతారామయ్య కన్నుమూత". m.eenadu.net. Archived from the original on 18 మే 2021. Retrieved 18 May 2021.