రాజమండ్రి సిటీ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తూర్పు గోదావరిజిల్లా లోని 19 శాసనసభ నియోజకవర్గాలలో రాజమహేంద్రవరం పట్టణ శాసనసభ నియోజకవర్గం ఒకటి.

నియోజకవర్గం పరిధిలోని మండలాలు[మార్చు]

  • రాజమహేంద్రవరం పట్టణ మండలం (పాక్షికం)
  • రాజమహేంద్రవరం కార్పోరేషన్ (పాక్షికం)

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున గోరంట్ల బుచ్చయ్య చౌదరి [1] కాంగ్రెస్ పార్టీ తరఫున సూర్యప్రకాశరావు పోటీచేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సూర్యప్రకాశరావు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరిపై 1284 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు.[2]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[3]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 169 Rajahmundry City GEN Akula Satyanarayana M BJP 79531 Bommana Raj Kumar M YSRC 53154
2009 169 Rajahmundry City/ రాజమండ్రి పట్టణం GEN /జనరల్ Routhu Surya Prakasarao/రౌతు సూర్య ప్రకాశరావు M/ పు INC/ కాంగ్రెస్ 41369 Gorantla Buchaiah Choudary /గోరంట్ల బుచ్చయ్య చౌదరి M /పు TDP /తెలుగు దేశం 40085

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  2. ఈనాడు దినపత్రిక, తేది17.05.2009
  3. [1]