ఆచంట శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆచంట
—  శాసనసభ నియోజకవర్గం  —
Achanta assembly constituency.svg
ఆచంట is located in Andhra Pradesh
ఆచంట
ఆచంట
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

ఆచంట శాసనసభ నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లా లో గలదు. ఇది నరసాపురం లోకసభ నియోజకవర్గంలో భాగం.

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 175 Achanta GEN పీతాని సత్యనారాయణ M తె.దే.పా 63549 ముదునూరి ప్రసాదరాజు M YSRC 59629
2009 175 Achanta GEN Satyanarayana Pithani M INC 54903 Karri Radha Krishna Reddy M తె.దే.పా 39148
2004 61 Achanta (SC) Peethala Sujatha F తె.దే.పా 46670 Anand Prakash Chellem M INC 41029
1999 61 Achanta (SC) Johar Mocharla F తె.దే.పా 52954 Bunga Saradhi M INC 30227
1994 61 Achanta (SC) Digupati Rajagopal M CPM 53510 Bunga Saradhi M INC 30872
1989 61 Achanta (SC) Digupati Raja Gopal M CPM 46641 Bhaskara Rao Kota M INC 38242
1985 61 Achanta (SC) Chittaranjan Alugu M CPM 51016 Ambuja Kamidi F INC 19294
1983 61 Achanta (SC) Kota Bhaskararao M IND 45631 Kota Dhanaraju M INC 17264
1978 61 Achanta (SC) Kota Dhana Raju M INC (I) 39504 Didupatti Sundrara Raju M CPM 21622
1972 61 Achanta (SC) Gottimukkala Venkanna M INC 30783 Digu Ati Sundarraju M CPM 25853
1967 61 Achanta (SC) D. Perumallu M INC 31630 D. S. Raju M CPM 23935
1962 65 Achanta (SC) Paddala Syamasundra Rao M CPI 25306 Desari Perumallu M INC 22772

2004 ఎన్నికలు[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఆచంట శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పీతల సుజాత తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆనంద్ ప్రకాష్‌పై 5641 ఓట్ల మెజారిటీతో గెలిచింది. సుజాతకు 46670 ఓట్లు పోలవగా, ఆనంద్ ప్రకాష్‌కు 41029 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు[మార్చు]

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కె.రాధాకృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరఫున వి.సత్యనారాయణ, భారతీయ జనతా పార్టీ నుండి జి.ఆర్.కె.రెడ్డి, ప్రజారాజ్యం పార్టీ తరఫున కె.శ్రీనివాసరావు, లోక్‌సత్తా పార్టీ నుండి వేణుగోపాలకృష్ణ పోటీచేశారు.[2]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-05-20. Retrieved 2016-06-10.
  2. ఈనాడు దినపత్రిక, తేది 09-04-2009