ఆచంట మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండలం
నిర్దేశాంకాలు: 16°35′53″N 81°48′43″E / 16.598°N 81.812°E / 16.598; 81.812Coordinates: 16°35′53″N 81°48′43″E / 16.598°N 81.812°E / 16.598; 81.812
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపశ్చిమ గోదావరి జిల్లా
మండల కేంద్రంఆచంట
విస్తీర్ణం
 • మొత్తం75 కి.మీ2 (29 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం60,711
 • సాంద్రత810/కి.మీ2 (2,100/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి983

ఆచంట మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటం

జనాభా గణాంకాలు[మార్చు]

2001 లో 63,358 ఉన్న మండల జనాభా 2011 నాటికి గణనీయంగా తగ్గి, 60,711 కు చేరింది. జిల్లా జనాభా పెరుగుదల 3.51% ఉండగా మండల జనాభా తగ్గుదల 4.18% ఉంది.[3]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. ఆచంట
 2. ఆచంట వేమవరం
 3. భీమలాపురం
 4. కొడమంచిలి
 5. కందరవల్లి
 6. కరుగోరుమిల్లి
 7. కోడేరు
 8. పెదమల్లం
 9. పెనుమంచిలి
 10. వల్లూరు

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

 1. కంఛుస్థంభం పాలెం

మూలాలు[మార్చు]

 1. https://www.core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/WestGodavari2019.pdf.
 2. http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2815_2011_MDDS%20with%20UI.xlsx; సేకరించబడిన సమయం: 19 జనవరి 2019.
 3. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-15.

వెలుపలి లంకెలు[మార్చు]