పెంటపాడు మండలం
Jump to navigation
Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°47′06″N 81°31′34″E / 16.785°N 81.526°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పశ్చిమ గోదావరి జిల్లా |
మండల కేంద్రం | పెంటపాడు |
విస్తీర్ణం | |
• మొత్తం | 117.65 కి.మీ2 (45.42 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 70,458 |
• జనసాంద్రత | 600/కి.మీ2 (1,600/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు |
పెంటపాడు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిపశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం.OSM గతిశీల పటము
మండల జనాభా
[మార్చు]2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరధిలోని జనాభా మొత్తం 71,164 .అందులో పురుషులు 35,668 మందికాగా, స్త్రీలు 35,496 . మొత్తం అక్షరాస్యత 72.07%, పురుషులు అక్షరాస్యత 76.27%, స్త్రీలు అక్షరాస్యత 67.85%
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- ఆకుతీగపాడు
- అలంపురం
- బీ.కొండెపాడు
- బోడపాడు
- చింతపల్లె
- దర్శిపర్రు
- దేవరచెరువు ఖండ్రిక
- జట్లపాలెం
- కస్పపెంటపాడు
- కోరుమిల్లి
- మీనవల్లూరు
- ముదునూరు
- పశ్చిమ విప్పర్రు
- పరిమెల్ల
- పెంటపాడు
- ప్రత్తిపాడు
- రాచర్ల
- రావిపాడు
- ఉమామహేశ్వరం
- వల్లూరుపల్లె
- యానాలపల్లె
నిర్జన గ్రామాలు
[మార్చు]- Narasimha Apparaopuram (Q15705108)
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - West Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, WEST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972946, archived from the original (PDF) on 25 August 2015
వెలుపలి లంకెలు
[మార్చు][1] ఈనాడు మెయిన్ 21-9-2013. 3వ పేజీ.