Jump to content

నరసాపురం మండలం

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°26′20″N 81°42′07″E / 16.439°N 81.702°E / 16.439; 81.702
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపశ్చిమ గోదావరి జిల్లా
మండల కేంద్రంనరసాపురం
Area
  మొత్తం
164 కి.మీ2 (63 చ. మై)
Population
 (2011)[2]
  మొత్తం
1,38,741
  Density850/కి.మీ2 (2,200/చ. మై.)
జనగణాంకాలు
  లింగ నిష్పత్తి999

నరసాపురం మండలం, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మండలం. ఈ మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[3] నరసాపురం మండలం, నరసాపురం లోక్‌సభ నియోజకవర్గంలోని, నరసాపురం శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది. ఇది నరసాపురం రెవెన్యూ డివిజను పరిధికి చెందిన మండలాల్లో ఇది ఒకటి.[4]

మండల గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండల మొత్తం జనాభా 138,741. వీరిలో 69,405 మంది పురుషులు కాగా 69,336 మంది మహిళలు ఉన్నారు.[5] 2011 భారత జనాభా లెక్కల ప్రకారం నరసపురం మండలంలో మొత్తం 37,289 కుటుంబాలు నివసిస్తున్నాయి. మండలం సగటు సెక్స్ నిష్పత్తి 999. మొత్తం జనాభాలో 42.4% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా 57.6% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 86.2% కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 73.4%. నరసపురం మండలంలోని పట్టణ ప్రాంతాల సెక్స్ నిష్పత్తి 1,041 కాగా, గ్రామీణ ప్రాంతాలు 969 గా ఉంది

మండలంలో 0 - 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 12605, ఇది మొత్తం జనాభాలో 9%. మండలంలో 0 - 6 సంవత్సరాల మధ్య 6541 మంది మగ పిల్లలు, 6064 మంది ఆడ పిల్లలు ఉన్నారు. మండల బాలల లైంగిక నిష్పత్తి 927, ఇది నరసాపురం మండల సగటు సెక్స్ నిష్పత్తి (999) కన్నా తక్కువ.మండలం మొత్తం అక్షరాస్యత 78.83%. పురుషుల అక్షరాస్యత రేటు 75.06%, స్త్రీల అక్షరాస్యత రేటు 68.28%.

మండలం లోని పట్టణాలు

[మార్చు]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. చినమామిడిపల్లె
  2. చిట్టవరం
  3. గొంది
  4. కంసాలబేతపూడి
  5. కొప్పర్రు
  6. లింగనబోయినచర్ల
  7. లక్ష్మనేశ్వరం
  8. లిఖితపూడి
  9. మల్లవరం
  10. నవరసపురం
  11. రుస్తుంబాద
  12. సరిపల్లె
  13. సీతారాంపురం
  14. తూర్పుతాళ్ళు
  15. వేములదీవి

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]
  1. సారవ

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - West Godavari District - 2019" (PDF). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, WEST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972946, the original (PDF) నుండి 25 August 2015 న ఆర్కైవు చెయ్యబడింది
  3. "Narasapuram Mandal Villages, West Godavari, Andhra Pradesh @VList.in". vlist.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-06-17.
  4. https://www.censusindia.gov.in/2011census/dchb/2815_PART_B_DCHB_WEST%20GODAVARI.pdf
  5. "Narasapuram Mandal Population, Religion, Caste West Godavari district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. the original నుండి 2020-06-17 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-06-17.

వెలుపలి లంకెలు

[మార్చు]