భీమవరం మండలం
Appearance
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°32′35″N 81°31′37″E / 16.543°N 81.527°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పశ్చిమ గోదావరి జిల్లా |
మండల కేంద్రం | భీమవరం |
విస్తీర్ణం | |
• మొత్తం | 225 కి.మీ2 (87 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 2,26,497 |
• జనసాంద్రత | 1,000/కి.మీ2 (2,600/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1017 |
భీమవరం మండలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా లోని మండలం. OSM గతిశీల పటము
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- అన్నవరం
- బేతపూడి
- చిన అమిరం
- దిరుసుమర్రు
- కొమరాడ
- కొవ్వాడ
- లొసరిగుట్లపాడు
- నరసింహాపురం
- ఆనకోడేరు
- రాయలం
- తాడేరు
- తుండుర్రు
- వెంప
- యనమదుర్రు
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]2001 మండల జనాభా గణాంకాలు
[మార్చు]గ్రామం | నివాసాలు | జనాభా | పురుషుల
సంఖ్య |
స్త్రీల సంఖ్య |
భీమవరం గ్రామీణ | 19420 | 77148 | 38951 | 38197 |
భీమవరం నగర | 32685 | 142064 | 71929 | 70135 |
అన్నవరం | 359 | 1474 | 669 | 805 |
నరసింహాపురం | 525 | 2122 | 1118 | 1004 |
కొవ్వాడ | 612 | 2283 | 1120 | 1163 |
చినమిరం | 1048 | 4182 | 2071 | 2111 |
రాయలం | 1006 | 3990 | 2045 | 1945 |
తాడేరు | 974 | 3645 | 1842 | 1803 |
యెనమదురు | 852 | 3811 | 1912 | 1899 |
కొమరాడ | 545 | 2117 | 1092 | 1025 |
ఆనకోడేరు | 1539 | 5754 | 2947 | 2807 |
లోసరిగుట్లపాలెం | 5569 | 22680 | 11447 | 11233 |
దిరుసుమర్రు | 2146 | 8917 | 4483 | 4434 |
బేతపూడి | 946 | 3550 | 1813 | 1737 |
తుండుర్రు | 1456 | 5562 | 2800 | 2762 |
వెంప | 1843 | 7061 | 3592 | 3469 |
మండల గణాంకాలు మొత్తం | 52105 | 219212 | 110880 | 108332 |
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - West Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, WEST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972946, archived from the original (PDF) on 25 August 2015