Jump to content

పాలకొల్లు మండలం

అక్షాంశ రేఖాంశాలు: 16°30′58″N 81°43′23″E / 16.516°N 81.723°E / 16.516; 81.723
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°30′58″N 81°43′23″E / 16.516°N 81.723°E / 16.516; 81.723
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపశ్చిమ గోదావరి జిల్లా
మండల కేంద్రంపాలకొల్లు
విస్తీర్ణం
 • మొత్తం87 కి.మీ2 (34 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం1,29,717
 • జనసాంద్రత1,500/కి.మీ2 (3,900/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1010


పాలకొల్లు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం.ఈ మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[3][4]

OSM గతిశీల పటం

మండలం లోని పట్టణాలు

[మార్చు]

మండలం లోని పాలకొల్లు మునిసిపాలిటీ అవుట్ గ్రోత్ కేటగిరికి చెందిన పురపాలకసంఘం.[4]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
పాలకొల్లు మండలం జనాభా
వ.సంఖ్య ఊరు ఇళ్ళు జనాభా పురుషుల సంఖ్య స్త్రీల సంఖ్య
1 పాలకొల్లు మండలం 31,603 126,300 63,327 62,973
2 పాలకొల్లు గ్రామీణ 12,870 49,992 25,344 24,648
3 పాలకొల్లు పట్టణ 25,733 1,25,426 64,902 60,524
4 ఉల్లంపర్రు 823 5,823 3,640 2,183
5 అరట్లకట్ట 782 2,834 1,427 1,407
6 కాపవరం 1,116 4,126 2,068 2,058
7 చింతపర్రు 802 3,288 1,675 1,613
8 లంకలకోడేరు 1,892 7,154 3,597 3,557
9 దగ్గులూరు 1,524 6,041 3,088 2,953
10 బల్లిపాడు 393 1,429 704 725
11 పాలమూరు 219 899 458 441
12 శివదేవుని చిక్కాల 877 3,430 1,754 1,676
13 తిల్లపూడి 721 2,930 1,499 1,431
14 వెలివెల 618 2,423 1,253 1,170
15 ఆగర్రు 1,248 4,800 2,445 2,355
16 గోరింటాడ 641 2,460 1,232 1,228
17 చండపర్రు 237 876 429 447
18 దిగమర్రు 1,105 4,193 2,128 2,065
19 వరిధనం 378 1,654 846 808
20 పెదమామిడిపల్లి 317 1,455 741 714
  1. ఆగర్రు
  2. అరట్లకట్ట
  3. బల్లిపాడు
  4. చందపర్రు
  5. చింతపర్రు
  6. దగ్గులూరు
  7. దిగమర్రు
  8. గోరింటాడ
  9. కాపవరం
  10. లంకలకోడేరు
  11. పాలమూరు
  12. పెదమామిడిపల్లె
  13. శివదేవునిచిక్కాల
  14. తిల్లపూడి
  15. వరిధనం
  16. వెలివెల

అవుట్ గ్రోత్ గ్రామాలు

[మార్చు]

పాలకొల్లు మండల పరిధిలో 3 అవుట్ గ్రోత్ గ్రామాల ఉన్నాయి.[4]

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]
  1. భగ్గేశ్వరం
  2. సత్యనారాయణపురం
  3. సగంచెరువు

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - West Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, WEST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972946, archived from the original (PDF) on 25 August 2015
  3. "Villages & Towns in Palacole Mandal of West Godavari, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2022-03-25.
  4. 4.0 4.1 4.2 "Palacole Mandal Villages, West Godavari, Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2022-03-25.

వెలుపలి లంకెలు

[మార్చు]